Skip to main content

Secunderabad Zone Railway jobs: 10వ తరగతి అర్హతతో సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ జోన్‌లో 4232 ఉద్యోగాలు

Railway jobs   South Central Railway Secunderabad jobs notification 2024   4232 job openings for 10th class qualification in South Central Railway   Job opportunities in South Central Railway for Telangana and Andhra Pradesh candidates   Apply for South Central Railway jobs with 10th class qualification  SCR Secunderabad recruitment notification 2024
Railway jobs

దక్షిణ మధ్య రైల్వేలో 4232 పోస్టులతో భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ పోస్టులకు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వారు అప్లై చేసుకునే అవకాశం ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం ,మన్యం , విజయనగరం,  విశాఖపట్నం జిల్లాలు మినహాయించి మిగతా జిల్లాలు వారు అందరూ అప్లై చేయవచ్చు.

డిగ్రీ అర్హతతో సిమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాలు జీతం నెలకు 40000: Click Here

భర్తీ చేస్తున్న పోస్టుల సంఖ్య : సౌత్ ఈస్టర్న్ రైల్వే లో 4232 అప్రెంటిస్ పోస్టులు వివిధ ట్రేడ్స్ లో భర్తీ చేస్తున్నారు.

భర్తీ చేస్తున్న పోస్టులు:
AC మెకానిక్, ఎయిర్ కండిషనింగ్, కార్పెంటర్, డీజిల్ మెకానిక్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రికల్ ( S&T)(ఎలక్ట్రీషియన్) , ట్రైన్ లైటింగ్ (ఎలక్ట్రీషియన్), ఫిట్టర్, మోటర్ మెకానిక్ వెహికల్ (MMV) , మెషినిస్ట్, మెకానిక్ మిషన్ టూల్ మెయింటెనెన్స్ (MMTM) , పెయింటర్, వెల్డర్ అనే ట్రేడ్లలో ఈ పోస్టులు భర్తీ చేస్తున్నారు.

విద్యార్హతలు: 10th విద్యార్హత తో పాటు 50% మార్కులతో సంబంధిత ట్రేడ్లలో ITI పుర్తి చేసి ఉండాలి.

అప్రెంటిస్ శిక్షణ కాలం: ఒక సంవత్సరం అప్రెంటిస్ శిక్షణ ఇస్తారు.

అప్లికేషన్ ప్రారంభ తేదీ: SCR లో అప్రెంటిస్ పోస్టులకు 28-12-2024 తేది నుండి అప్లై చేసుకోవచ్చు.

అప్లికేషన్ చివరి తేదీ: SCR లో అప్రెంటిస్ పోస్టులకు 27-01-2025 తేది లోపు అప్లై చేయవచ్చు. 

అప్లికేషన్ విధానం: అర్హత ఉన్న అభ్యర్థులు Online లో అప్లై చేయాలి.

వయస్సు: కనీసం 15 నుండి 24 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు అప్లై చేయడానికి అర్హులవుతారు. (28-12-2024 నాటికి ఈ వయస్సు లెక్కిస్తారు) 

వయస్సు సడలింపు: 
SC, ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.

స్టైఫండ్ : ఎంపికైన వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్టైఫండ్ ఇస్తారు.

అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ, ఎస్టీ, PwBD మరియు మహిళలకు ఫీజు లేదు.
మిగతా వారికి ఫీజు 100/-

Download Full Notification: Click Here

Apply Online: Click Here

Published date : 31 Dec 2024 08:23AM

Tags

Photo Stories