Skip to main content

Amazon jobs: 10వ తరగతి అర్హతతో అమెజాన్ వేర్‌హౌస్‌లో ఉద్యోగాలు

amazon jobs  Job opportunity at Amazon warehouse for 10th pass candidates  Amazon warehouse job vacancy for freshers
amazon jobs

The Directorate of Employment and Training (DET) నిరుద్యోగ యువత కోసం జాబ్ మేళా నిర్వహిస్తున్నాయి, ఇది మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించే గొప్ప అవకాశం.

కంపెనీలు & ఖాళీలు

కంపెనీ పేరు ఉద్యోగం ఖాళీలు అర్హత వయస్సు పరిమితి వేతనం (రూ.)
అమెజాన్ వేర్‌హౌస్ వేర్‌హౌస్ అసోసియేట్స్/పికర్స్/పాకర్స్ 30 SSC/ఇంటర్/డిగ్రీ 22-28 15,000 – 18,000
CCL పార్క్ ఆపరేటర్/ప్రొడక్షన్ ట్రైనీ 60 ITI/B.Sc 18-30 15,000 – 21,000
కోలోమన్ సర్వీసెస్ కాల్ సెంటర్ టెలి కాలర్ 30 ఇంటర్/ఏదైనా డిగ్రీ 18-28 15,000
డిక్సన్ టెక్నాలజీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ NAPS ట్రైనీలు/అసెంబ్లింగ్ లైన్ ఆపరేటర్స్ 30 SSC/ఇంటర్/ITI 18-29 11,000 – 14,000
గ్రీన్‌టెక్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ మెషిన్ ఆపరేటర్/ట్రైనీ 60 SSC/ఇంటర్/ITI/డిప్లొమా/ఏదైనా డిగ్రీ 18-33 13,500 – 15,500
హావెల్స్ ఇండియా లిమిటెడ్ ట్రైనీ 30 ITI/డిప్లొమా 18-33 13,500 – 15,000

వేదిక: SVA డిగ్రీ కళాశాల, శ్రీకాళహస్తి, తిరుపతి

తేదీ: మార్చి 15, 2025

మరిన్ని వివరాలకు: https://employment.ap.gov.in/NotificationDetails.aspx?enc=0cdjz+Wjyu0=

Published date : 13 Mar 2025 08:44AM

Photo Stories