Skip to main content

Job mela: జాబ్ Mela తో నిరుద్యోగ యువతకు అద్భుత అవకాశం!

job mela   Employment opportunity for youth at job mela  jobmela in Jangampudi ITI College
job mela

The Directorate of Employment and Training (DET) నిరుద్యోగ యువతను కంపెనీలతో కలిపేందుకు జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.

కంపెనీలు & ఖాళీలు

కంపెనీ పేరు ఉద్యోగం ఖాళీలు అర్హత వయస్సు పరిమితి వేతనం (రూ.)
వరుణ్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ సేల్స్/సర్వీస్ 50 ITI/డిగ్రీ 20-30 12,000 – 14,000
వీల్స్ ఇండియా లిమిటెడ్ అప్రెంటిస్ 100 ITI/డిప్లొమా/డిగ్రీ 18-25 16,200 – 17,100

వేదిక: జంగంపూడి ఐటీఐ కళాశాల

తేదీ: మార్చి 15, 2025

మరిన్ని వివరాలకు: https://employment.ap.gov.in/NotificationDetails.aspx?enc=yoSlXtJIpLM=
 

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 13 Mar 2025 09:07AM

Photo Stories