BIS Recruitment: బీఐఎస్, న్యూఢిల్లీలో యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టులు.. నెలకు రూ.70,000 జీతం..
Sakshi Education
న్యూఢిల్లీలోని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఒప్పంద ప్రాతిపదికన యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 06.
వేతనం: నెలకు రూ.70,000.
విభాగాల వారీగా ఖాళీలు: సీఈడీ–01, ఎఫ్‌ఏడీ–01, ఈఈడీ–01, ఎంఈడీ–01, ఎస్‌సీఎండీ–02.
అర్హత: సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్,ఫుడ్ సైన్స్ టెక్నాలజీ, మెకానికల్/కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్‌లో బీటెక్/బీఈ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 35 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: విద్యార్హత, ఉద్యోగానుభవం, టెక్నికల్ నాలెడ్జ్, షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 17.01.2025
వెబ్‌సైట్: https://www.bis.gov.in
>> JK Bank Recruitment: జమ్మూకశ్మీర్ బ్యాంక్‌లో 278 అప్రెంటిస్‌లు.. నెలకు రూ.10,500 జీతం..
Published date : 02 Jan 2025 06:20PM
Tags
- Engagement of Young Professionals
- Bureau of Indian Standards Recruitment 2025
- BIS Recruitment 2025
- Young professionals jobs
- Young Professional Posts In BIS
- Recruitment 2025 Young Professionals
- BIS Young Professional Recruitment 2025
- BIS Recruitment 2025 Notification
- BIS Notification 2025
- BIS Recruitment 2025 Apply Online
- BIS Recruitment 2024 Apply Online last Date
- job opportunities
- Jobs
- latest jobs
- Eligible criteria for Bis recruitment
- apply now