Directorate of Medical Education jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌లో 1289 ఉద్యోగాలు జీతం నెలకు 80500
Andhra Pradesh State Government డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆసుపత్రుల్లోని వివిధ విభాగాల్లో సీనియర్ రెసిడెంట్, సూపర్ స్పెషాలిటీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Inter అర్హతతో విద్యాశాఖలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల: Click Here
మొత్తం పోస్టుల సంఖ్య: 1,289
పోస్టుల వివరాలు: సీనియర్ రెసిడెంట్(క్లినికల్)–603, సీనియర్ రెసిడెంట్(నాన్ క్లినికల్)–590, సీనియర్ రెసిడెంట్(సూపర్ స్పెషాలిటీ)–96.
స్పెషాలిటీలు: జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, గైనకాలజీ, అనెస్తీషియా, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, ఆఫ్తాల్మాలజీ, ఈఎన్‌టీ, డెర్మటాలజీ, రెస్పిరేటరీ మెడిసిన్, సైకియాట్రి, రేడియో డయాగ్నోసిస్/రేడియాలజీ, ఎమర్జన్సీ మెడిసిన్, రేడియోథెరపీ, ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, న్యూక్లియర్ మెడిసిన్, అనాటమీ, ఫిజియాలజీ, బయో కెమిస్ట్రీ, ఫార్మకాలజీ, పాథాలజీ, మైక్రో బయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, కమ్మూనిటీ మెడిసిన్, కార్డియాలజీ,ఎండోక్రైనాలజీ, మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ, న్యూరాలజీ, కార్డియో థొరాసిక్ సర్జరీ/సీవీటీ సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ, పీడియాట్రిక్ సర్జరీ, యూరాలజీ, న్యూరో సర్జరీ, నెఫ్రాలజీ, సర్జికల్ అంకాలజీ, మెడికల్ అంకాలజీ, నియోనాటాలజీ.
అర్హత: మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ(ఎండీ/ఎంఎస్/డీఎన్‌బీ/ఎండీఎస్) ఉత్తీర్ణులై ఉండాలి. వయసు: 44 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు బ్రాడ్ స్పెషాలిటీలకు రూ.80,500, సూపర్ స్పెషాలిటీకి రూ.97,750.
ఎంపిక విధానం: పోస్టు గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్ మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 08.01.2025.
వెబ్‌సైట్: http://https//dme.ap.nic.in
Tags
- Andhra Pradesh State Government Directorate of Medical Education jobs
- DME Andhra Pradesh Recruitment 2025
- Senior Resident jobs
- Super Specialty recruitment
- Andhra Pradesh government medical colleges
- Medical Resident vacancies
- Government Hospital Jobs
- Senior Resident and Super Specialty posts
- Directorate of Medical Education 1289 Jobs 80500 thousand salary per month
- Medical job openings Andhra Pradesh
- DME medical recruitment
- Andhra Pradesh medical faculty recruitment
- 1289 Senior Resident Posts
- 1289 Jobs
- AP Senior Resident Posts
- AP Senior Resident Recruitment
- DME AP Senior Resident Recruitment 2024 for 1289 Vacancies
- AP DME Senior Resident Recruitment 2024-25 Notification
- Government Jobs
- Senior Resident Posts In AP DME
- AP DME Senior Resident Recruitment 2025
- Jobs
- latest jobs
- AndhraPradeshRecruitment
- SeniorResidentJobs
- DMEAP2025
- MedicalCollegeVacancies
- APGovernmentJobs
- HealthcareJobs2025
- SuperSpecialtyPosts
- GovernmentHospitalVacancies2025
- MedicalEducationJobs2025
- ApplyOnlineAPJobs2025
- latest jobs in 2025
- sakshieducation latest job notifications in 2025