MMRCL Recruitment 2025: ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు.. ఇదే చివరి తేది
Sakshi Education
ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (MMRCL)..వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా చీఫ్ ఇంజినీర్ (డిజైన్), డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఆర్కిటెక్ట్)పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
MMRCL Recruitment 2025
మొత్తం ఖాళీలు: 04 పోస్టుల వివరాలు:
చీఫ్ ఇంజినీర్ (డిజైన్)
డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఆర్కిటెక్ట్)
విద్యార్హత: BE/ B.Tech/B.Arch వయస్సు: పోస్టును బట్టి 40-56 ఏళ్లకు మించకూడదు
వేతనం: పోస్టును బట్టి ₹80,000 -₹2,80,000/-
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో అప్లై చేయాల్సి ఉంటుంది. ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్,MMRCL ట్రాన్సిట్ ఆఫీస్, E బ్లాక్, బాంద్రా కుర్లా కాంప్లెక్స్,బాంద్రా (ఈస్ట్), ముంబై చిరునామాకు మీ అప్లికేషన్ ఫామ్‌ను పోస్ట్ చేయండి