JK Bank Recruitment: జమ్మూకశ్మీర్ బ్యాంక్‌లో 278 అప్రెంటిస్‌లు.. నెలకు రూ.10,500 జీతం..
Sakshi Education
జమ్మూకశ్మీర్ బ్యాంక్‌లో దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంక్ శాఖల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీల సంఖ్య: 278.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్శిటీ/ఇన్‌స్టిట్యూట్ నుంచి గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి. అభ్యర్థి సంబంధిత ప్రాంతంలోని స్థానిక భాషలో ప్రావీణ్యం కలిగి ఉండాలి. స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుంది.
వయసు: 01.01.2025 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మ«ధ్య ఉండాలి.
శిక్షణ వ్యవధి: ఒక సంవత్సరం.
స్టైపెండ్: నెలకు రూ.10,500.
దరఖాస్తు ఫీజు: అన్‌రిజర్వ్‌డ్ కేటగిరి అభ్యర్థులకు రూ.700. రిజర్వ్‌డ్ కేటగిరి అభ్యర్థులకు రూ.500.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ రాతపరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 24.12.2024
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 07.01.2025
వెబ్‌సైట్: https://www.jkbank.com
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
Published date : 30 Dec 2024 02:54PM
Tags
- 278 Apprentices
- J&K Bank Apprentice Recruitment 2025
- JK Bank Apprentice Recruitment 2024 Notification Out
- JK Bank Apprentice Recruitment 2024
- JK Bank 278 Apprentice Vacancies
- JK Bank Recruitment 2024 Apply Online for 278 Jobs
- J&K Bank Apprentice Recruitment 2024
- Jobs
- latest jobs
- JK Bank Recruitment
- JammuAndKashmirBank
- BankRecruitment2024
- ApprenticeJobs
- BankingSectorJobs
- ApplyOnlineBankJobs
- BankingCareerNotifications