Skip to main content

Bank Job Notification: స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం.. చివరి తేదీ ఇదే

కోల్‌కతాలోని యూకో బ్యాంక్‌.. స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్‌ ద్వారా మొత్తం 68 పోస్టులకు భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
Bank Job Notification United Commercial Bank Recruitment 2024  UCO Bank Specialist Officer Recruitment Notification  Apply for Specialist Officer Posts in UCO Bank
Bank Job Notification United Commercial Bank Recruitment 2024

మొత్తం పోస్టులు: 68
విద్యార్హత: సంబంధిత పోస్టును బట్టి సీఏ/ ఎఫ్‌ఆర్‌ఎం/ సీఎఫ్‌ఏ, ఐసీఏఐ సర్టిఫికేషన్‌, డిగ్రీ, పీజీ, బీఈ, బీటెక్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 

వయస్సు: పోస్టును బట్టి 21-35 ఏళ్ల మధ్య ఉండాలి
వేతనం: నెలకు రూ. .48,170 -రూ.93960.

దరఖాస్తు రుసుము: రూ.600. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు రూ.100.
Bank Job Notification Released: ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌లో  ఖాళీలు.. నోటిఫికేషన్‌ విడుదల | Sakshi Education

అప్లికేషన్‌ విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది
దరఖాస్తుకు చివరి తేది: జనవరి 20, 2025


వెబ్‌సైట్‌: http://www.ucobank.com/.

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 31 Dec 2024 09:57AM
PDF

Photo Stories