UCO Bank SO Recruitment: యూకో బ్యాంక్, కోల్‌కతాలో 68 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

మొత్తం పోస్టుల సంఖ్య: 68.
పోస్టుల వివరాలు: ఎకనామిస్ట్(జేఎంజీఎస్–1)–02, ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ (జేఎంజీఎస్–1)–02, సెక్యూరిటీ ఆఫీసర్(జేఎంజీఎస్–1)–08, రిస్క్ ఆఫీసర్(ఎంఎంజీఎస్–2)–10, ఐటీ ఆఫీసర్(ఎంఎంజీఎస్–2)–21, చార్టర్డ్ అకౌంటెంట్(ఎంఎంజీఎస్–2)–25.
అర్హత: పోస్టును అనుసరించి సీఏ/ఎఫ్‌ఆర్‌ఎం/సీఎఫ్‌ఏ, ఐసీఏఐ సర్టిఫికేషన్, డిగ్రీ, పీజీ, బీఈ, బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 01.11.2024 నాటికి ఎకనామిస్ట్ పోస్టులకు 21 నుంచి 30 ఏళ్లు, ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టులకు 22 నుంచి 35 ఏళ్లు, మిగిలిన పోస్టులకు 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్: నెలకు జేఎంజీఎస్–1 పోస్టులకు రూ.48,170 నుంచి రూ. 85,920. ఎంఎంజీఎస్–2 పోస్టులకు రూ.64,820 నుంచి రూ.93,960.
ఎంపిక విధానం: అప్లికేషన్ స్క్రీనింగ్, రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దర ఖాస్తులకు చివరితేది: 20.01.2025.
వెబ్‌సైట్: https://ucobank.com
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
Tags
- 68 Specialist Officer Posts in UCO Bank
- UCO Bank SO Recruitment 2025
- UCO Bank SO Recruitment 2025 Out
- UCO Bank SO Recruitment 2025 Notification Released
- Recruitment Opportunities
- UCO Bank 68 Specialist Officers Posts Notification 2025
- 68 Specialist Officer Posts
- UCO Bank Recruitment 2025 Registration Starts
- Jobs
- latest jobs
- UCO Bank SO Recruitment 2025 Apply Online Begins
- UCOBankRecruitment
- SpecialistOfficerJobs
- UCOBankCareers
- JobOpenings2025
- UCOBankSpecialistOfficer
- BankJobs
- UCORecruitment2025
- KolkataBankJobs
- UCOJobs
- latest jobs in 2025
- sakshieducation ltest job notification2025