DRDO Recruitment 2025: డీఆర్‌డీవోలో జూనియర్ రీసెర్చ్ ఫెలోల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం..
Sakshi Education
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. హైదరాబాద్‌లోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDOP).. జూనియర్ రీసెర్చ్ ఫెలోల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఎలాంటి రాతపరీక్ష లేకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు: 03
పోస్టుల వివరాలు:
- జూనియర్ రీసెర్చ్ ఫెలో (ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్): 02 పోస్టులు
- జూనియర్ రీసెర్చ్ ఫెలో (కెమిస్ట్రీ): 01 పోస్టు
Job Mela For Freshers: టెన్త్ అర్హతతో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ వివరాలివే!
వేతనం: నెలకు రూ. 37,000/+ అలవెన్సులు
విద్యార్హత: పోస్టును బట్టి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో ఉత్తీర్ణతతో పాటు గేట్ స్కోర్
జూనియర్ రీసెర్చ్ ఫెలో (కెమిస్ట్రీ)పోస్టులకు కెమిస్ట్రీలో పీజీతో పాటు NET పరీక్షలో అర్హత
Indian Army 625 Jobs Notification: ఇంటర్ అర్హతతో భారత సైన్యంలో ఉద్యోగాలు.. రాతపరీక్ష లేకుండానే..
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు
ఇంటర్వ్యూ తేది: జనవరి 17, 2025
ఇంటర్వ్యూ లొకేషన్: హల్ద్వానీ, ఉత్తరాఖండ్.
Published date : 01 Jan 2025 12:37PM
PDF
Tags
- Junior Research Fellowship
- DRDO
- DRDO notification
- DRDO Recruitment
- JRF Jobs
- Walk in interview
- Walk in Interviews
- DRDO Recruitment 2025
- DRDO Latest Notification
- DRDO latest job new
- Government Jobs
- latest Jobs 2025
- Jobs 2025
- jobs in drdo
- DRDO Jobs
- latest jobs in drdo
- Government jobs in DRDO
- Engineering jobs in DRDO
- Degree Qualification jobs in DRDO
- Government job notification 2024
- Latest Jobs News
- latest jobs in telugu
- latest jobs