Skip to main content

IIT Recruitment 2024: ఐఐటీలో జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోలు.. నెలకు రూ.31,000 జీతం..

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, రూర్కీ, బయో సైన్సెస్, బయో ఇంజనీరింగ్‌ విభాగం.. తాత్కాలిక ప్రాతిపదికన జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోలు(జేఆర్‌ఎఫ్‌) భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Temporary Basis Recruitment   IIT Roorkee Hiring Junior Research Fellows   IITRoorkee   Apply Now for JRF Position at IIT Roorkee   Junior Research Fellow Jobs in IIT Roorkee   Junior Research Fellow Recruitment

మొత్తం పోస్టుల సంఖ్య: 01
అర్హత: ఎంఎస్సీ/ఎంటెక్‌/డిగ్రీలో సైన్స్‌ సంబంధిత సబ్జెక్టులు చదివి ఉండాలి. గేట్‌/నెట్‌ స్కోర్‌కు ప్రాధాన్యం ఉంటుంది.
వేతనం: నెలకు రూ.31,000 చెల్లిస్తారు.

దరఖాస్తు పంపాల్సిన ఈమెయిల్‌: biotech@iitr.ac.in and prabhat.mandal@bt.iitr.ac.in.

దరఖాస్తులకు చివరితేది: 11.02.2024.

వెబ్‌సైట్‌: https://iitr.ac.in/

చదవండి: Teaching jobs in IIT Tirupati: ఐఐటీ తిరుపతిలో టీచింగ్‌ పోస్టులు.. చివరి తేదీ ఎప్పుడంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

sakshi education whatsapp channel image link

Published date : 08 Feb 2024 10:08AM

Photo Stories