Teaching jobs in IIT Tirupati: ఐఐటీ తిరుపతిలో టీచింగ్ పోస్టులు.. చివరి తేదీ ఎప్పుడంటే..
పోస్టుల వివరాలు: అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్1, అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్2(కాంట్రాక్ట్), అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్.
విభాగాలు: కెమికల్ ఇంజనీరింగ్, కెమిస్ట్రీ, సివిల్ అండ్ ఇన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్, మెకానికల్ ఇంజనీరింగ్, మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, మ్యాథమేటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్, ఫిజిక్స్.
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు బోధన/పరిశోధన అనుభవం ఉండాలి.
వయసు: గరిష్ట వయోపరిమితి అసోసియేట్ ప్రొఫెసర్‌కు 45 ఏళ్లు,అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్1కు 38ఏళ్లు,అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్2కు 35ఏళ్లు
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 29.02.2024.
వెబ్‌సైట్: https://iittp.ac.in/
చదవండి: AP DSC Notification: నిరుద్యోగులకు అదిరే శుభవార్త.. ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Tags
- IIT Recruitment 2024
- faculty jobs
- Teaching Jobs
- Faculty Jobs in IIT
- Faculty Jobs in IIT Tirupati
- assistant professor jobs
- Associate Professor Jobs
- Professor Jobs
- Teaching jobs in IIT Tirupati
- Jobs in Tirupati
- andhra pradesh jobs 2024
- latest notifications
- latest job notifications 2024
- latest employment notification
- sakshi education latest job notifications
- latest jobs in 2024
- Indian Institute of Technology
- IIT Tirupati
- Teaching Positions
- Faculty recruitment
- Career Opportunities
- Teaching careers
- Departmental positions