Skip to main content

Walk-in-Interview In ANGRAU: టీచింగ్‌ అసోసియేట్‌ పోస్టుల కోసం నోటిఫికేషన్‌.. డైరెక్ట్‌ ఇంటర్వ్యూతో ఉద్యోగం

ఆచార్య ఎన్.జి. రంగా అగ్రికల్చరల్ యూనివర్శిటీ (ANGRAU) టీ​చింగ్ అసోసియేట్ రిక్రూట్‌మెంట్ కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 
Walk-in-Interview In ANGRAU  ANGRAU Teaching Associate recruitment notification 2024  Apply for Teaching Associate post at ANGRAU
Walk-in-Interview In ANGRAU

జాబ్‌ రోల్‌: టీచింగ్‌ అసోసియేట్‌
విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి అగ్రికల్చర్‌లో బ్యాచిలర్‌/మాస్టర్స్‌ డిగ్రీ

Job Mela: టెన్త్‌ అర్హతతో ఉద్యోగాలు.. జాబ్‌మేళా పూర్తి వివరాలివే!

వయోపరిమితి
పురుషులకు: 40 ఏళ్లకు మించకూడదు

ANGRAU Teaching Associate Recruitment 2024  ANGRAU Teaching Associate Recruitment Notification   Teaching Associate Interview Details
మహిళలకు: 45 ఏళ్లకు మించకూడదు

Government Job Notification: 52,453 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌.. టెన్త్‌ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం

వేతనం: నెలకు రూ.49,000+ ఇతర అలవెన్సులు (మాస్టర్స్‌ డిగ్రీ ఉన్నవారికి)
ఎంపిక విధానం: డైరెక్ట్‌ ఇంటర్వ్యూ ద్వారా

Job Interview : ప్రైవేటు కంపెనీల్లో 270 ఉద్యోగాల భర్తీకి జాబ్ మేళా..  ఎప్పుడు? | Sakshi Education

ఇంటర్వ్యూ తేదీ: డిసెంబర్‌ 21, 2024
ఇంటర్వ్యూ లొకేషన్‌: వ్యవసాయ కళాశాల, బాపట్ల

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 14 Dec 2024 11:56AM
PDF

Photo Stories