University of Hyderabad Recruitment 2024: జూనియర్ రీసర్చ్ ఫెలో రిక్రూట్‌మెంట్ కోసం నోటిఫికేషన్ విడుదల..
Sakshi Education
హైదరాబాద్ యూనివర్సిటీ..జూనియర్ రీసర్చ్ ఫెలో రిక్రూట్‌మెంట్ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఈ పోస్టుకు అప్లై చేసుకోవచ్చు.
జాబ్ రోల్: జూనియర్ రీసెర్చ్ ఫెలో/ప్రాజెక్ట్ అసోసియేట్
విద్యార్హత: B.Sc (కెమిస్ట్రీ),M.Sc (కెమిస్ట్రీ)లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత లేదా 6.5/10 స్యూమల్టివ్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ (CPI)/స్యూమల్టివ్ గ్రేడ్ పాయింట్ యావరేజ్ (CGPA)తో పాటు గేట్ లేదా CSIR-UGC NET (LS)లో అర్హత సాధించిన అభ్యర్థులు అర్హులు
Campus Placement: క్యాంపస్ ఇంటర్వ్యూల్లో డిగ్రీ విద్యార్థులకు ఉద్యోగాలు..
వయస్సు: 28 ఏళ్లకు మించకూడదు
అప్లికేషన్ విధానం: ఆన్‌లైన్‌లో(ఈ-మెయిల్ ద్వారా) దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది
దరఖాస్తుకు చివరి తేది: డిసెంబర్ 20, 2024
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Published date : 06 Dec 2024 11:44AM
PDF
Tags
- University of Hyderabad
- University of Hyderabad Notification
- University of Hyderabad Recruitment
- Jobs in University of Hyderabad
- Junior Research Fellow
- Junior Research Fellow Jobs
- Junior Research Fellowship Research
- Junior Research Fellowships
- Junior Research Fellowship posts
- Junior Research Fellowship Jobs
- Project Associate
- Project Associate I vacancy
- University of Hyderabad Recruitment 2024
- University of Hyderabad latest notification
- Government Jobs
- Jobs 2024
- HyderabadUniversity
- HyderabadUniversityJobs
- HyderabadUniversityCareers
- JuniorResearchFellowship
- ApplyForJRF
- latest jobs in 2024
- sakshieducation latest job notifications 2024