Skip to main content

Guest Lecturer Posts : ఈఎంఆర్‌ పాఠశాలల్లో 21 గెస్ట్‌ టీచర్‌ పోస్టులు.. ఈ స‌బ్జెక్టులకే!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అల్లూరి సీతారామరాజు జిల్లా ఐటీడీఏ పాడేరు పరిధిలోని ఏపీ స్టేట్‌ ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ సొసైటీ ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లలో ఒప్పంద ప్రాతిపదికన గెస్ట్‌ టీచర్‌ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
Contractual Guest Teacher positions in Ekalavya Model Residential Schools  Guest Teacher recruitment in Alluri Sitaramaraju District Andhra Pradesh  Application for Guest Teacher posts in ITDA Paderu  Guest lecturer posts at emr schools  AP State Ekalavya Model Residential Schools Society Guest Teacher recruitment  Ekalavya Model Residential Schools Guest Teacher job notification

»    మొత్తం పోస్టుల సంఖ్య: 21.
»    పోస్టుల వివరాలు: పీజీటీ–09, టీజీటీ–12.
»    సబ్జెక్ట్‌లు: ఇంగ్లిష్, తెలుగు, కెమిస్ట్రీ, బయాలజీ, తెలుగు, హిందీ.
»    ఈఎంఆర్‌ పాఠశాలలున్న ప్రాంతాలు: జి.కె.వీ­ధి, ముంచింగ్‌పుట్, డుంబ్రిగూడ, చింతపల్లి, పాడేరు,హుకుంపేట, జి.మాడుగుల, అనంత గిరి, అరకువ్యాలీ, కొయ్యూరు, పెదబయలు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)
»    అర్హత: కనీసం 50 శాతం మార్కులతో బ్యాచిలర్‌ డిగ్రీ, మాస్టర్‌ డిగ్రీ, బీఈడీ, సీటెట్, ఎస్‌టెట్‌ ఉత్తీర్ణులవ్వాలి.
»    దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును గురుకులం సెల్, ఐటీడీఏ పాడేరు, అల్లూరి సీతారామరాజు జిల్లా చిరునామకు పంపించాలి.

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)
»    దరఖాస్తు పంపాల్సిన ఈమెయిల్‌:emrsrecruitment22@gmail.com.
»    దరఖాస్తులకు చివరితేది: 26.10.2024.
»    వెబ్‌సైట్‌: https://allurisitharamaraju.ap.gov.in

AP TET 2024 Result Release Date : ఏపీ టెట్‌-2024 ఫ‌లితాలు విడుద‌ల‌.. ఎప్పుడంటే...?

Published date : 22 Oct 2024 11:38AM

Photo Stories