Skip to main content

Non Faculty Posts : ఎయిమ్స్‌లో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన నాన్‌ ఫ్యాకల్టీ పోస్టులు

జోద్‌పూర్‌(రాజస్థాన్‌)లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌).. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన నాన్‌ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Non faculty posts on direct recruitment at aiims   AIIMS Jodhpur Non-Faculty recruitment announcement  AIIMS Jodhpur recruitment for Non-Faculty positions AIIMS Jodhpur job vacancies for Non-Faculty posts  Non-Faculty posts direct recruitment at AIIMS Jodhpur

»    మొత్తం పోస్టుల సంఖ్య: 10.
»    పోస్టుల వివరాలు: డిప్యూటీ మెడికల్‌ సూపరింటెండెంట్‌–06, బ్లడ్‌ ట్రాన్స్‌ఫ్యూజన్‌ ఆఫీసర్‌–01, అకౌంట్స్‌ ఆఫీసర్‌–01, మెడికల్‌ ఆఫీసర్‌ ఆయుష్‌(ఆయుర్వేద)–01,చైల్డ్‌ సైకాలజిస్ట్‌–01.
»    అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, ఎండీ/ఎంఎస్, ఎంఏ/ఎంఎస్సీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

»    వయసు: డిప్యూటీ మెడికల్‌ సూపరింటెండెంట్, బ్లడ్‌ ట్రాన్స్‌ఫ్యూజన్‌ ఆఫీసర్‌ పోస్టులకు 21 నుంచి 40 ఏళ్లు, మిగతా పోస్టులకు 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
»    వేతనం: నెలకు డిప్యూటీ మెడికల్‌ సూపరింటెండెంట్, బ్లడ్‌ ట్రాన్స్‌ఫ్యూజన్‌ ఆఫీసర్‌ పోస్టులకు రూ.6,600, మిగతా పోస్టులకు రూ.5,400.

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

»    ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ, సర్టిఫికేట్ల పరిశీలన ఆధారంగా ఎంపికచేస్తారు.
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: నోటిఫికేషన్‌ వెలువడిన 20 రోజుల్లో దరఖాస్తు చేసుకోవాలి.
»    నోటిఫికేషన్‌ వెలువడిన తేది: 22.10.2024.
»    వెబ్‌సైట్‌: www.aiimsjodhpur.edu.in

Apprentice Training : బీడీఎల్‌లో అప్రెంటిస్‌షిప్‌ ట్రైనింగ్‌కు ద‌ర‌ఖాస్తులు

Published date : 06 Nov 2024 03:06PM

Photo Stories