Apprentice Training : బీడీఎల్‌లో అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్‌కు దరఖాస్తులు
» మొత్తం ఖాళీల సంఖ్య: 117.
» శిక్షణ వ్యవధి: ఒక సంవత్సరం.
» ట్రేడులు: ఫిట్టర్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, మెషినిస్ట్(సి), మెషినిస్ట్(జి), వెల్డర్, మెకానిక్(డీజిల్), ఎలక్ట్రీషియన్, టర్నర్, సీవోపీఏ, ప్లంబర్, కార్పెంటర్, ఆర్–ఏసీ, ఎల్ఏసీపీ.
» అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి.దీంతోపాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
» వయసు: 31.10.2024 నాటికి 14 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
» ఎంపిక విధానం: విద్యార్హతల్లో సాధించిన మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
» ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 11.11.2024.
» వెబ్సైట్: https://bdl-india.in
ECIL Contract Jobs : ఈసీఐఎల్‌లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ పోస్టుల్లో భర్తీకి దరఖాస్తులు
Tags
- Jobs
- Apprentice Training
- BDL Recruitments
- BDL Hyderabad Recruitments
- job notifications 2024
- apprentice training at bdl in hyd
- online applications
- job applications for apprentice training
- ITI candidates
- one year training in apprentice at bdl hyd
- Bharat Dynamics Ltd
- Bharat Dynamics Ltd hyderabad apprentice training
- Education News
- Sakshi Education News
- BharatDynamicsLimited
- BDLApprenticeship
- apprenticeshiptraining
- Apprenticeship2024
- GovernmentApprenticeship
- BDLTrainingProgram
- TelanganaOpportunities