Skip to main content

ECIL Contract Jobs : ఈసీఐఎల్‌లో కాంట్రాక్ట్ ప్రాతిప‌దిక‌న ఈ పోస్టుల్లో భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు

హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఈసీఐఎల్‌).. కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన దేశవ్యాప్తంగా ఉన్న ఈసీఐఎల్‌ కేంద్రాల్లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Contract jobs in ecil in various posts  ECIL recruitment notification for contract position  Apply for ECIL contract-based jobs  ECIL vacancies in centers across India    Electronics Corporation of India Limited job openings

»    మొత్తం పోస్టుల సంఖ్య: 61.
»    పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌–20, టెక్నికల్‌ ఆఫీసర్‌–26, ఆఫీసర్‌–02, అసిస్టెంట్‌ ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌–అసిస్టెంట్‌ ఇంజనీర్‌–13. సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
»    వేతనం: నెలకు ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ పోస్టుకు రూ.45,000 నుంచి రూ.55,000. టెక్నికల్‌ ఆఫీసర్‌/ఆఫీసర్‌కు రూ.25,000 నుంచి రూ.31,000. అసిస్టెంట్‌ ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌కు రూ.24,500 నుంచి రూ.30,000.
Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

»    ప్రాజెక్ట్‌ లొకేషన్‌: ఈస్ట్‌ జోన్‌(కోల్‌కతా), నార్త్‌ జోన్‌(న్యూఢిల్లీ), వెస్ట్‌ జోన్‌(ముంబై), హెడ్‌ క్వార్టర్స్‌(హైదరాబాద్‌).
»    ఎంపిక విధానం: విద్యార్హతలో సాధించిన మార్కులు, పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
»    ఇంటర్వ్యూ తేదీలు: 04.11.2024, 05.11.2024, 07.11.2024, 11.11.2024.
»    ఇంటర్వ్యూ వేదిక: హైదరాబాద్, ముంబై, న్యూ­ఢిల్లీ, కోల్‌కతాలోని ఈసీఐఎల్‌ కార్యాలయాలు.
»    వెబ్‌సైట్‌: https://www.ecil.co.in

 AP DSC 2024 Postponed: డీఎస్సీ అభ్యర్థులకు షాక్‌.. నోటిఫికేషన్‌ వాయిదా

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 06 Nov 2024 01:07PM

Photo Stories