Skip to main content

BEL Recruitments : బెల్‌లో 12 జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు

బెంగళూరులోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బీఈఎల్‌) జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Junior assistant posts at bel in banglore  Bharat Electronics Limited (BEL) Junior Assistant recruitment notice  Bharat Electronics Limited recruitment for Junior Assistant roles

»    మొత్తం పోస్టుల సంఖ్య: 12.
»    అర్హత: బీబీఏ/బీబీఎం ఉత్తీర్ణులవ్వాలి.
»    వయసు: 01.11.2024 నాటికి 28 ఏళ్లు మించకూడదు.
»    వేతనం: నెలకు రూ.21,500 నుంచి రూ.82,000.
»    దరఖాస్తు ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.295. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు ఉండదు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

»    ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 26.11.2024.
»    పనిచేయాల్సిన ప్రదేశాలు: గాజియాబాద్, పంచ్‌కుల, కోట్‌ద్వార్‌.
»    వెబ్‌సైట్‌: https://bel-india.in

CMAT 2025 Notification : ఎంబీఏ, పీజీడీఎం కోర్సుల్లో ప్ర‌వేశాల‌కు సీమ్యాట్ 2025 నోటిఫికేష‌న్..

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 02 Dec 2024 11:22AM

Photo Stories