Skip to main content

Anganwadi Jobs: అంగన్‌వాడీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల.. చివరి తేదీ ఇదే

Anganwadi Jobs anganwadi jobs news in telugu  anganwadi recruitment latest news

కడప కోటిరెడ్డిసర్కిల్‌: జిల్లాలోని పలు ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఐసీడీఎస్‌ పీడీ శ్రీలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. అంగన్వాడీ కార్యకర్తల పోస్టులు 11, సహాయకురాలు 59, మినీ అంగన్వాడీ కార్యకర్తలు 4 పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు.

Bhatti Vikramarka: 6000 టీచర్‌ పోస్టులకు త్వరలోనే నోటిఫికేషన్‌.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన

ఈ నెల 17 తేదీ వరకు దరఖాస్తు గడువు ఉందని సూచించారు. 28వ తేది ఉదయం 10.30 గంటలకు జిల్లా మహిళా శిశు సంక్షేమ సాధికారత అధికారి కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని వివరించారు. ఈ అవకాశాన్ని మహిళా అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
 

Published date : 06 Sep 2024 11:17AM

Photo Stories