Skip to main content

Bharat Electronics Limited job: BTech విద్యార్హతతో BEL లో ఇంజనీర్ ఉద్యోగాలు జీతం నెలకు 50,000

Bharat Electronics Limited jobs   BEL engineering division recruitment 2025  Apply now for BEL engineering professional vacancies  Government job opportunity for engineers at BEL
Bharat Electronics Limited jobs

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) నుండి ఇంజనీరింగ్ డివిజన్ లో పర్మినెంట్ మరియు ఫిక్స్డ్ టర్మ్ ఇంజనీరింగ్ ప్రొఫెషనల్స్ ఉద్యోగాలు భర్తీకి అర్హత కలిగిన అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

గురుకులాల్లో ప్రవేశానికి దరఖాస్తు గడువు పొడిగింపు: Click Here

భర్తీ చేస్తున్న పోస్టులు : డిప్యూటీ మేనేజర్, సీనియర్ ఇంజనీర్, ఫిక్స్డ్ టర్మ్ ఇంజనీర్ అనే పోస్టులు భర్తీ చేస్తున్నారు.

మొత్తం పోస్టులు సంఖ్య : ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 15 పోస్టులు భర్తీ చేస్తున్నారు.

విద్యార్హతలు : 

  • డిప్యూటీ మేనేజర్ (ఆర్కిటెక్ట్) ఉద్యోగాలకు B.Arch విద్యార్హతతో పాటు 8 సంవత్సరాల అనుభవం ఉండాలి. (లేదా) ME / M.Tech విద్యార్హతతో పాటు 6 సంవత్సరాల అనుభవం ఉండాలి.
  • సీనియర్ ఇంజనీర్ ఉద్యోగాలకు ఎలక్ట్రికల్ / సివిల్ / మెకానికల్ ఇంజనీరింగ్ లో BE / B.Tech విద్యార్హతతో పాటు నాలుగు సంవత్సరాల అనుభవం ఉండాలి.
  • ఫిక్స్డ్ టర్మ్ ఇంజనీర్ ఉద్యోగాలకు BE / B. Tech లేదా ME / M.Tech విద్యార్హతతో పాటు రెండు నుండి నాలుగు సంవత్సరాల అనుభవం ఉండాలి.

జీతం : 

  • డిప్యూటీ మేనేజర్ (ఆర్కిటెక్ట్) ఉద్యోగాలకు పే స్కేల్ 60,100/- నుండి 1,80,000/- వరకు ఉంటుంది.
  • సీనియర్ ఇంజనీర్ ఉద్యోగాలకు పే స్కేల్ 50,000/- నుండి 1,60,000/- వరకు ఉంటుంది.
  • ఫిక్స్డ్ టర్మ్ ఇంజనీర్ ఉద్యోగాలకు  స్కేల్ 50,000/- నుండి 1,60,000/- వరకు ఉంటుంది.

అప్లికేషన్ ఫీజు :

  • GEN , OBC అభ్యర్థులకు ఫీజు 600/- + GST చెల్లించాలి.
  • SC / ST / PwBD / Ex-SM అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు లేదు.

అప్లికేషన్ విధానము : అర్హత ఉన్న అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో సబ్మిట్ చేయాలి.

అప్లికేషన్ చివరి తేదీ : 26-03-2025 తేదిలోపు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి.

ఎంపిక విధానం : అప్లికేషన్ పెట్టుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.

అప్లికేషన్ పంపించాల్సిన చిరునామా: Deputy General Manager (HR/CSG), Bharat Electronics Limited, Bengaluru Complex, Karnataka – 560013

Download Notification: Click Here

Apply Online: Click Here

 

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 11 Mar 2025 10:30AM

Photo Stories