Skip to main content

AP Contract and Outsourcing Jobs: 10వ తరగతి అర్హతతో ఆంధ్రప్రదేశ్ లో కాంట్రాక్టు మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు జీతం 61,960

AP Contract and Outsourcing Jobs  Andhra Pradesh Health Department job notification 2025  43 vacancies in AP Health Department recruitment  Apply for AP Health Department jobs 2025
AP Contract and Outsourcing Jobs

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం , హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి కాంట్రాక్టు మరియు ఔట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 43 పోస్టులను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న అభ్యర్థులు నుండి దరఖాస్తులు దరఖాస్తులు కోరుతున్నారు.

ఉద్యోగులకు బోనస్, వేతన పెంపులపై సీఈవో క్లారిటీ..!: Click Here

భర్తీ చేస్తున్న పోస్టులు: 

అటెండర్ / ఆఫీస్ సబార్డినేట్ , ఆడియో మెట్రీ టెక్నీషియన్, డార్క్ రూమ్ అసిస్టెంట్, డయాలసిస్ టెక్నీషియన్, ECG టెక్నీషియన్, ఎలక్ట్రీషియన్ / మెకానిక్, FNO, జూనియర్ అసిస్టెంట్ / కంప్యూటర్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండెంట్, MNO, మార్చురీ అటెండర్, ఆప్టోమెట్రిస్ట్, ప్యాకర్, ప్లంబర్, రేడియో గ్రాఫర్, స్పీచ్ థెరపీస్ట్, స్ట్రెచర్ బేరర్ / బాయ్, థియేటర్ అసిస్టెంట్ / O.T అసిస్టెంట్, టైపిస్ట్ / DEO, రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్, హౌస్ కీపర్ / వార్డెన్స్ అనే పోస్టులు భర్తీ చేస్తున్నారు.

మొత్తం పోస్టులు ఖాళీలు: ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 43 పోస్టులు భర్తీ చేస్తున్నారు.

అర్హతలు: పోస్టులను అనుసరించి 10th, ITI, డిగ్రీ మరియు ఇతర అర్హతలు ఉన్న వారు అర్హులు.

జీతం : 

పోస్టులను అనుసరించి క్రింది విధంగా జీతము ఇస్తారు.

  • అటెండర్ / ఆఫీస్ సబార్డినేట్ – 15,000/-
  • ఆడియో మెట్రీ టెక్నీషియన్ – 32,670/-
  • డార్క్ రూమ్ అసిస్టెంట్ – 18,500/-
  • డయాలసిస్ టెక్నీషియన్ – 32,670/-
  • ECG టెక్నీషియన్ – 32,670/-
  • ఎలక్ట్రీషియన్ / మెకానిక్ – 18,500/-
  • FNO – 15,000/-
  • జూనియర్ అసిస్టెంట్ / కంప్యూటర్ అసిస్టెంట్ – 18,500/-
  • ల్యాబ్ అటెండెంట్ – 15,000/-
  • MNO – 15,000/-
  • మార్చురీ అటెండర్ –  15,000/-
  • ఆప్టోమెట్రిస్ట్ – 37,640/-
  • ప్యాకర్ – 15,000/-
  • ప్లంబర్ – 18,500/-
  • రేడియో గ్రాఫర్ – 35,570/-
  • స్పీచ్ థెరపీస్ట్ – 40,970/-
  • స్ట్రెచర్ బేరర్ / బాయ్ – 15,000/-
  • థియేటర్ అసిస్టెంట్ / O.T అసిస్టెంట్ – 15,000/-
  • టైపిస్ట్ / DEO – 18,500/-
  • రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్ – 61,960/-
  • హౌస్ కీపర్ / వార్డెన్స్ – 18,500/-

వయస్సు: 18 సంవత్సరాలు నుండి 42 సంవత్సరాలలోపు వయస్సు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు.

అప్లికేషన్ ఫీజు:

  • OC అభ్యర్థులు 300/- ఫీజు చెల్లించాలి. 
  • SC , ST, BC, PwBD అభ్యర్థులకు ఫీజు 500/- ఫీజు చెల్లించాలి.

అప్లికేషన్ చివరి తేదీ: 20-03-2025 తేదీలోపు ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవాలి. 

ఎంపిక విధానం: ఈ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియలో ఎలాంటి రాత పరీక్ష నిర్వహించరు. కేవలం మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

అప్లికేషన్ పంపించాల్సిన / అందజేయాల్సిన చిరునామా: O/o. Principal, Govt.Medical College, Ongole (Erstwhile district)

Download Full Notification: Click Here

Download Application: Click Here

 

Published date : 06 Mar 2025 01:25PM

Photo Stories