Airports Authority of India Notification: ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఖాళీలు.. చివరి తేదీ ఇదే
Sakshi Education
ముంబైలోని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ), వెస్టర్న్ రీజియన్.. వివిధ ట్రేడులు/విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం ఖాళీల సంఖ్య: 197
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి డిప్లొమా/ఐటీఐ/ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉండాలి
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ/సర్టిఫికేట్ వెరిఫికేషన్,మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
Job Opportunities: గుడ్‌న్యూస్.. ఆ రంగంలో 11 కోట్ల ఉద్యోగాలు
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: డిసెంబర్25,2024
వెబ్‌సైట్: https://www.aai.aero
How To Apply For AAI Apprentice 2024
- ముందుగా అఫీషియల్ వెబ్‌సైట్ www.apprenticeshipindia.org ను క్లిక్ చేయండి.
- హోం పేజీలో కనిపిస్తున్న జాబ్స్ అప్లై బటన్‌పై క్లిక్ చేయండి.
- సంబంధిత వివరాలను ఎంటర్ చేసి దరఖాస్తును పూర్తి చేయండి.
- వివరాలు సరిచూసుకున్నాక అప్లికేషన్‌కు సేవ్ చేయండి
- భవిష్యత్ అవసరాల కోసం ప్రింట్ అవుట్ తీసుకోండి
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Published date : 02 Dec 2024 08:27AM
PDF
Tags
- Airports Authority of India
- Airports Authority of India Recruitment
- Airports Authority of India Recruitment 2024
- Airports Authority of India Latest Notification
- Airports Authority of India Notification
- Graduate Apprentices
- Graduate Apprentices jobs
- Graduate Apprenticeship
- Graduate Apprenticeship Trainees
- Engineering Graduate Apprentices
- Diploma Apprentices
- Graduate/Diploma Apprentices
- Diploma Apprenticeship
- upsc jobs 2024 calendar released
- latest govt jobs
- latest govt jobs 2024
- latest govt jobs notifications
- latest govt jobs notification
- latest govt jobs news
- AirportsAuthorityofIndia
- CareerOpportunities
- EligibilityCriteria
- LatestJobOpenings
- AAI careers 2024
- Mumbai Apprentice Jobs 2024
- jobs in Mumbai
- Mumbai Airport Jobs