KGBV Jobs : ఈ అర్హతలతోనే కేజీబీలో ఖాళీగా ఉన్నపోస్టులకు ఎంపిక.. వివరాలు ఇలా..
సాక్షి ఎడ్యుకేషన్: దుబ్బపేటలోని కేజీబీవీల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగావకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పాఠశాల ప్రత్యేకాధికారి కొండ్ర మహేశ్వరి కోరారు. ఈ పోస్టులకు.. తాత్కాలిక ప్రాతిపాదికన గెస్ట్ లెక్చరర్లుగా పని చేయడానికి ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
పోస్టుల వివరాలు:
కేజీబీవీలోని సీఆర్టీ హిందీ, సీఆర్డీ ఇంగ్లిష్, సీఆర్టీ సోషల్ స్టడీస్, పీజీసీఆర్లో నర్సింగ్లో బోధించడానికి గెస్ట్ లెక్చర్లు.
అర్హతలు:
నర్సింగ్ పోస్టుకు బీఎస్సీ నర్సింగ్, ఇంగ్లిష్, హిందీ, సోషల్ స్టడీస్ బోధించడానికి డిగ్రీతో పాటు బీఈడీ చేసిన మహిళలు.
WGC: బంగారం కొనుగోలులో.. ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్న ఆర్‌బీఐ
దరఖాస్తులకు చివరితేదీ:
ఈ నెల 10లోగా కళాశాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
వేతనం:
సీఆర్ టీలకు రూ.18 వేలు, పీజీసీఆర్ టీకి రూ.23 వేల వేతనం ఉంటుందని తెలిపారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- Jobs 2024
- kgbv recruitments
- job notifications 2024
- online applications for kgbv posts
- jobs at kgbv
- CR T posts
- PGCR T posts
- Kasturba Gandhi Balika Vidyalaya Recruitments
- Nursing Jobs
- deadline for kgbv jobs registrations
- BSC nursing
- graduated women
- eligibles for kgbv jobs
- b ed graduates
- Education News
- Sakshi Education News
- teaching jobs at kgbv
- teaching recruitments at kgbv
- JobOpportunities
- EducationRecruitment
- GuestLecturerJobs