Skip to main content

Gurukul School Admissions : గురుకుల పాఠ‌శాల‌లో అడ్మిషన్లకు నోటిఫికేషన్‌ విడుదల..

ఆదిలాబాద్‌టౌన్‌: ప్రభుత్వగురుకులాల్లో ప్రవేశానికి విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్‌ రాజర్షిషా ప్రకటనలో తెలిపారు. 2025–26 విద్యాసంవత్సరంలో ఆంగ్ల మాధ్యమం కోసం ఫిబ్రవరి 23న కామన్‌ఎంట్రెన్స్‌ టెస్ట్‌ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
Gurukul School Admissions
Gurukul School Admissions

ఆన్‌లైన్‌ ద్వారా ఫిబ్రవరి 1లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ద్రువీకరణ ప త్రాల సత్వర జారీ కోసం కలెక్టరేట్‌లో సహా య కేంద్రం ఉదయం 10 నుంచి సాయంత్రం 5గంటల వరకు ఉంటుందని తెలిపా రు. ఈ అవకాశాన్ని విద్యార్థుల తల్లి దండ్రులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

గురుకుల విద్యాలయాల్లో 6, 7, 8 తరగతుల్లో ప్రవేశాలు | Admissions in 6th 7th  8th classes in Gurukul schools Andhra Pradesh | Sakshi

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 10 Jan 2025 05:20PM

Photo Stories