Admission Into AP Model Schools : మోడల్ స్కూల్‌లో ప్రవేశానికి గడువు పొడిగింపు.. ఎప్పటివరకంటే?
Sakshi Education
కోస్గి రూరల్: గుండుమాల్ మోడల్ స్కూల్‌లో ప్రవేశానికి ఫిబ్రవరి 28వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ నీలిమవర్షిణి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Admission Into AP Model Schools
2025–26 విద్యా సంవత్సరం 6వ తరగతిలో 100 సీట్లతో పాటు 7నుంచి 10 తరగతుల్లో మిగులు సీట్లను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. అర్హత, ఆసక్తిగల విద్యార్థులు నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.