February 3rd Schools and Colleges Holiday : ఫిబ్రవరి 2, 3 తేదీల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటన.. ఎందుకంటే...?

తెలంగాణలోని స్కూల్స్, కాలేజీలకు ఫిబ్రవరి 3న ఐచ్చిక సెలవు (ఆప్షనల్ హాలిడే) గా ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. అంటే ఈ రోజు రాష్ట్రంలోని కొన్ని విద్యాసంస్థలకు సెలవు ఉంటుంది. ఆ రోజు సెలవు విద్యాసంస్థల యాజమాన్యాలపై ఆధారపడి వుంటుంది. హిందుత్వ, ఆద్యాత్మిక సంస్థల ఆధ్వర్యంలో నడిచే స్కూళ్లుకు సెలవు ఉండనున్నది. 2025 జనవరి నెలలో భారీగా సంక్రాంతితో పాటు వివిధ పండగల రూపం సెలవులు ఇచ్చిన విషయం తెల్సిందే.
ఫిబ్రవరి 3 తేదీన..

ఫిబ్రవరి 3 తేదీన చిన్నపిల్లలతో అక్షరాభ్యాసం చేయిస్తుంటారు. స్కూళ్లు, దేవాలయాల్లో సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహిస్తుంటారు. ఇక బాసర వంటి పుణ్యక్షేత్రాల్లో వసంత పంచమి రోజున తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించేందుకు భారీగా తరలివస్తుంటారు. అమ్మవారిని దర్శించుకుని ఆమె సన్నిధిలో పలకబలపం పడితే మంచి జ్ఞానం లభిస్తుందని నమ్ముతారు. ఇలా స్కూల్స్ లో వేడుకలు నిర్వహించడంతో పాటు పిల్లలతో కలిసి తల్లిదండ్రులు దేవాలయాలకు వెళ్ళి అక్షరాభ్యాసం చేయిస్తుంటారు. అందువల్లే వసంత పంచమికి ఆప్షనల్ హాలిడే ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం.
జనవరి నుంచి డిసెంబర్ 2025 వరకు సెలవులు ఇవే.. :
ఫిబ్రవరి 2025 :
➤☛ ఫిబ్రవరి 3 : వసంత పంచమి
➤☛ మహ శివరాత్రి – 26
మార్చి–2025 :
➤☛ హోలీ – 14
➤☛ ఉగాది – 30
➤☛ రంజాన్ -31
ఏప్రిల్ – 2025 :
➤☛ రంజాన్ తర్వాత రోజు -01
➤☛ బాబు జగజ్జీవనరావు జయంతి – 05
➤☛ శ్రీరామ నవమి – 06
➤☛ అంబేడ్కర్ జయంతి – 14
➤☛ గుడ్ ఫ్రైడే – 18
జూన్ -2025 :
➤☛బక్రీద్ – 07
జూలై – 2025 :
➤☛ మొహర్రం – 06
ఆగస్టు – 2025 :
➤☛ స్వతంత్ర దినోత్సవం – 15
➤☛ కృష్ణాష్టమి -16
➤☛ వినాయక చవితి – 27
సెప్టెంబర్–2025 :
➤☛ మిలాద్ నబీ – 05
అక్టోబర్-2025 :
➤☛ గాంధీ జయంతి – 02
➤☛ దసరా తర్వాత రోజు – 03
➤☛ దీపావళి – 20
నవంబర్–2025 :
➤☛ కార్తీక పౌర్ణమి/ గురు నానక్ జయంతి – 05
డిసెంబర్–2025 :
➤☛ క్రిస్మస్ – 25
➤☛ క్రిస్మస్ తర్వాత రోజు – 26
Tags
- february 3rd holiday
- february 3rd holiday due festival
- february 3rd holiday due festival news telugu
- february 3rd holiday due festival news in telugu
- telangana government declared holiday on feb 3rd
- government declared holiday on february 3rd 2025
- government declared holiday on february 3rd 2025 news in telugu
- government declared holiday feb 3rd for schools
- Telangana Announces Optional Holiday for Schools on February 3 for Vasant Panchami
- good news telangana announces holiday for schools and colleges on 2025 february 3rd
- HolidayAnnouncement