Skip to main content

Agniveer vayu jobs: 10వ తరగతి అర్హతతో అగ్నివీర్‌ వాయు ఉద్యోగాలు ట్రైనింగ్‌లోనే జీతం నెలకు 40,000

Agniveer vayu jobs
Agniveer vayu jobs

అగ్నివీర్ వాయు ఉద్యోగాల్లో చేరాలని అనుకునే వారికి ఇదే మంచి అవకాశం. అర్హత ఉన్న వారు వెంటనే దీనిని సద్వినియోగం చేసుకోండి. దేశ వాయు సేనలో అగ్నివీర్ వాయు ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. 

10వ తరగతి అర్హతతో ఇండియన్‌ పోస్టల్‌ శాఖలో స్టాఫ్‌ కార్‌ డ్రైవర్‌ ఉద్యోగాలు జీతం నెలకు 30000: Click here

విద్యార్హత: టెన్త్, ఇంటర్మీడియట్ 50 శాతం మార్కులతో పాసైన అభ్యర్థులు ఈఉద్యోగాల్లో చేరవచ్చు.

అర్హత పరీక్ష: ఆన్ లైన్ పరీక్షకు మూడు రోజుల ముందు అర్హత పరీక్ష అడ్మిట్ కార్డులు అభ్యర్థుల వ్యక్తిగత ఈ మెయిల్ కు రావడం జరుగుతుంది.

దరఖాస్తుకు ప్రారంభతేది: 2025 జనవరి 7.

దరఖాస్తుకు ముగింపు తేది: 2025 జనవరి 27

జనవరి 27వ తేది సాయంత్రం 5 గంటలలోగా దరఖాస్తులు చేసుకోవాలి.

జీతం: ఈ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ కాలంలోనే నెలకు రూ.40వేల వరకు జీతం ఉంటుంది.

అఫీషియల్ వెబ్ సైట్: https://agnipathvayu.cdac.in/AV/

Published date : 10 Jan 2025 07:34PM

Photo Stories