Skip to main content

Work from Home Jobs: ఇంటి నుంచే పనిచేసుకునే ఉద్యోగం.. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

వర్క్‌ ఫ్రమ్‌ హోం జాబ్స్‌ కోసం వెతుకుతున్నారా? అబిలిటీ ఎక్స్‌ (AbilityEx) అనే కంపెనీ తమ సంస్థలో ప్రొడక్ట్‌ మేనేజర్‌ ఇంటర్న్‌గా పనిచేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ ఇంటర్న్‌షిప్‌ మూడు నెలల వరకు ఉంటుంది. పూర్తిగా ఇంటినుంచే పని చేసే అవకాశం. ఆసక్తి గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 
Work from Home Jobs AbilityEx is Hiring Product Manager Internship to Work from Home
Work from Home Jobs AbilityEx is Hiring Product Manager Internship to Work from Home

జాబ్‌ రోల్‌: ప్రొడక్ట్‌ మేనేజర్‌ ఇంటర్న్‌
విద్యార్హత: BA, BBA, B.Co/ MBA (2024/2025)లో 50% మార్కులతో ఉత్తీర్ణత


కావల్సిన నైపుణ్యాలు:

  • అనలిటికల్‌ అండ్‌ ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ స్కిల్స్‌
  • JIRA, Trello వంటి ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌ టూల్స్‌పై అవగాహన
  • UX,Sketch, Figma వంటి టూల్స్‌పై నాలెడ్జ్‌ ఉండాలి
  • Excel, SQL వంటి డేటా అనాలసిస్‌ టూల్స్‌పై అవగాహన

Work from Home Jobs: 'వర్క్‌ ఫ్రమ్‌ హోం' జాబ్స్‌ కోసం నోటిఫికేషన్‌.. అప్లై చేశారా?

ఇంటర్న్‌షిప్ వివరాలు:

  • వ్యవధి: 3 నెలలు
  • పని విధానం: వర్క్ ఫ్రమ్ హోమ్


ఇంటర్వ్యూ ప్రక్రియ:

  • రౌండ్ 1: ఆన్‌లైన్ అసెస్‌మెంట్
  • రౌండ్ 2: టెక్నికల్ రౌండ్ (వర్చువల్)
  • రౌండ్ 3: HR రౌండ్ (వర్చువల్)

Work From Home Jobs For Women: పర్మినెంట్‌గా వర్క్‌ ఫ్రమ్‌ హోం ఉద్యోగాలు..  ఇంటినుంచే హ్యాపీగా పని చేసుకోవచ్చు | Sakshi Education

Work From Home Jobs: వర్క్‌ ఫ్రమ్‌ హోం ఉద్యోగాలు... నెలకు రూ.18వేలు

అప్లికేషన్ విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది
దరఖాస్తుకు చివరి తేది: జనవరి 14, 2025.

work from home - Latest News in Telugu, Photos, Videos, Today Telugu News  on work from home | Sakshi

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 09 Jan 2025 04:41PM

Photo Stories