Skip to main content

Work From Home Jobs: వర్క్‌ ఫ్రమ్‌ హోం ఉద్యోగాలు... నెలకు రూ.18వేలు

ఇంటి నుంచే పనిచేయాలనుకుంటున్నారా? 'ఫస్ట్‌ సోర్స్‌' అనే కంపెనీ తమ సంస్థలో కస్టమర్ సర్వీస్ ఏజెంట్ ఉద్యోగానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అది కూడా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానంలో.. మరి ఇంకెందుకు ఆలస్యం? పూర్తి వివరాలను చూసేద్దాం. 
Work From Home Jobs Work From Home Customer Service Agent Job at First Source
Work From Home Jobs Work From Home Customer Service Agent Job at First Source

జాబ్‌ రోల్‌: కస్టమర్‌ సర్వీస్‌ ఏజెంట్‌


విద్యార్హత:

  • BA/MA (60% మార్కులతో ఉత్తీర్ణత)
  • ఇంగ్లీష్‌లో మాట్లాడటం రాయడంలో ప్రావీణ్యం
  • TOEFL/GRE స్కోర్‌ ఉన్నవారికి మరింత ప్రాధాన్యం
  • కొత్త ఏడాది కొత్త కొలువులు | New Year 2025: This Year Work From Home Jobs  For Women | Sakshi

Bank Jobs Recruitment 2025: కేవలం ఇంటర్‌ అర్హతతో బ్యాంకు ఉద్యోగం.. నెలకు రూ.35,000 వరకు

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు
వేతనం: నెలకు రూ. 18,000/-

Work From Home Customer Service Agent Job at First Source| Salary  Rs.18,000/- per month| Sakshi Education

Telangana High Court Recruitment 2025: హైకోర్టులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల..

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది
అప్లికేషన్‌కు చివరి తేది: జనవరి 10, 2025.

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 07 Jan 2025 03:46PM

Photo Stories