Skip to main content

Telangana High Court Recruitment 2025: హైకోర్టులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల..

తెలంగాణ హైకోర్టులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ రిక్రూట్‌మెంట్‌ ద్వారా 479 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 
Telangana High Court Recruitment 2025  Telangana High Court recruitment notification for 479 posts  Apply now for Telangana High Court recruitment  479 job vacancies available in Telangana High Court  Telangana High Court recruitment
Telangana High Court Recruitment 2025 telangana high court 479 office subordinate posts with 7th class qualification-19000-thousand-salary

మొత్తం పోస్టులు: 479
ఖాళీల వివరాలు:

  • ఆఫీస్‌ సబ్‌-ఆర్డినేట్‌

విద్యార్హత: పదో తరగతిలో ఉత్తీర్ణత 
వయస్సు: 01/71/25 నాటికి 34 ఏళ్లు మించకూడదు

AP Job Calender 2025 Released : ఏపీ జాబ్ క్యాలెండర్ విడుద‌ల‌.. ఎక్కువగా ఆ డిపార్ట్‌మెంట్‌లోనే ఎక్కువ

జీవో 16పై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు | Key orders of the Telangana High  Court on 16 GO | Sakshi
వేతనం: నెలకు రూ. 19,000- 58,850/- 
పరీక్ష ఫీజు: రూ. 600/(SC, ST, EWS,PWD వారికి ఫీజు లేదు)

అప్లికేషన్‌ విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది
దరఖాస్తు ప్రారంభ తేది: జనవరి 08, 2025

Mega Job Mela For Freshers: 919 పోస్టులు.. నెలకు రూ. 30వేల జీతం, పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు కీలక తీర్పు | Telangana High Court Key  Comments On Hydra | Sakshi

అప్లికేషన్‌కు చివరి తేది: జనవరి 31, 2025
పరీక్ష తేది: ఏప్రిల్‌ 2025

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 07 Jan 2025 11:50AM

Photo Stories