Mega Job Mela For Freshers: 919 పోస్టులు.. నెలకు రూ. 30వేల జీతం, పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
Sakshi Education
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్ ఆంధ్రప్రదేశ్‌లో మెగా జాబ్‌మేళాను నిర్వహిస్తోంది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా దాదాపు 919 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు: 919 పోస్టులు
విద్యార్హత: టెన్త్/ఇంటర్/డిప్లొమా/ఐటీఐ/డిగ్రీ
Job Mela For Freshers: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్‌మేళా.. పూర్తి వివరాలివే!
వయస్సు: 18-35 ఏళ్లకు మించకూడదు
వేతనం: నెలకు రూ. 10,000- 30,000/-
Work From Home Jobs For Women: పర్మినెంట్‌గా వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగాలు.. ఇంటినుంచే హ్యాపీగా పని చేసుకోవచ్చు
ఇంటర్వ్యూ తేది: జనవరి 05, 2024
ఇంటర్వ్యూ లొకేషన్: ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సాలూరు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Published date : 04 Jan 2025 03:41PM
Tags
- Mega Job Mela 2025
- Mega Job Mela 2025 for Freshers
- Tomorrow Mega Job Mela 2025
- Tomorrow Mega Job Mela
- Upcoming job mela in ap tomorrow
- Upcoming job mela in AP 2025
- Job mela tomorrow near me
- Upcoming job mela in AP last Date
- Job Mela Company list 2025
- local jobs
- AP Local Jobs
- Jobs 2025
- GovernmentDegreeCollegeSalur
- EmploymentOpportunities
- CareerOpportunities
- AndhraPradeshJobs
- AndhraPradeshJobFair
- JobFair2025
- SalurJobFair
- AndhraPradeshRecruitment
- JobFairRecruitment
- UnemployedCandidates
- GovernmentDegreeCollege
- 919Posts