Skip to main content

Junior Level Officer : సిడ్బీలో జూనియర్‌ లెవల్‌ ఆఫీసర్‌ పోస్టులు.. ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ!

లక్నోలోని స్మాల్‌ ఇండస్ట్రీస్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(సిడ్బీ).. ఒప్పంద ప్రాతిపదికన జూనియర్‌ లెవల్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Junior level officer posts at SIDBI on contract basis  SIDBI Junior Level Officer Recruitment 2024  Apply for Junior Level Officer at SIDBI Lucknow  SIDBI Junior Officer Vacancy 2024 Contract Basis Jobs at SIDBI Lucknow  SIDBI Recruitment Notification for Junior Officers

»    మొత్తం పోస్టుల సంఖ్య: 03.
»    విభాగాలు: మిడ్‌ ఆఫీస్‌ (మార్కెట్‌ రిస్క్‌ మేనేజర్‌), ఆపరేషనల్‌ రిస్క్‌ మేనేజర్‌.
»    అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో సీఏ/సీఎఫ్‌ఏ, బీఈ/బీటెక్, ఎంబీఏ/ఎంఎంఎస్‌/ఎంఎస్‌/పీజీడీఎం(ఫైనాన్స్‌), ఎంఎస్సీ/ఎంఏ (మ్యాథ్స్‌ /స్టాటిస్టిక్స్‌/ ఎకనామిక్స్‌) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
»    వయసు: 35 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)
»    ఎంపిక విధానం: మెరిట్‌ లిస్ట్, షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం:
»    దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా 
»    ఈమెయిల్‌: RIMV_MidOffice@sidbi.in.
»    దరఖాస్తులకు చివరితేది: 18.10.2024.
»    పని చేయాల్సిన ప్రదేశం: ముంబై.
»    వెబ్‌సైట్‌: https://www.sidbi.in/

Nobel Prize 2024: మైక్రో ఆర్‌ఎన్‌ఏను కనిపెట్టిన శాస్త్రవేత్తలకు నోబెల్ అవార్డు.. ఏమిటీ మైక్రో ఆర్‌ఎన్‌ఏ?

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 09 Oct 2024 12:28PM

Photo Stories