Skip to main content

KGBV Jobs 2024: కేజీబీవీలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం..

సాక్షి నెట్‌వర్క్‌: జిల్లాలో పలు మండలాల్లోని కస్తూర్బాగాంధీ బాలికల కళాశాలల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీ చేసేందుకు అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఎస్‌ఓలు తెలిపారు. బీఈడీ, సంబంధిత సబ్జెక్టులో పీజీ, జిల్లా స్థానికత ఉన్న వారు అర్హులని తెలిపారు. ఖాళీల వివరాల విషయానికి వస్తే నారాయణపేట ఎరగ్రుట్ట కేజీబీవీలో ఫిజిక్స్‌, మాథ్స్‌, ఇంగ్లీషు పోస్టులు ఖాళీగా ఉన్నాయని, పూర్తి వివరాలకు సెల్‌ నెంబర్‌ 94412 80032కు సంప్రదించాలని కోరారు.
KGBV Jobs 2024 KGBV Recruitment 2024 latest jobs in kgbv  Vacancies for Physics, Maths, and English teachers in KGBV, Eragrutta, Narayanpet  Contact for teaching job details at KGBV  B.Ed, PG qualification required for teaching posts in KGBV
KGBV Jobs 2024 KGBV Recruitment 2024 latest jobs in kgbv

● కృష్ణా మండలం హిందూపూర్‌ కేజీబీవీలో తెలుగు, బాటనీ బోధనతోపాటు పీఈటీ పోస్టులను భర్తీ చేయడానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.

● ధన్వాడ కేజీబీవీలో బాటనీ, తెలుగు పోస్టులు భర్తీ చేయడానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. వివరాలకు సెల్‌ నం. 8074970116ను సంప్రదించాలి.

● నర్వ కేజీబీవీలో కామర్స్‌, ఇంగ్లీష్‌, నర్సింగ్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్హులు పూర్తి వివరాలకు సెల్‌ నం. 8500464450 ను సంప్రదించాలి.

TSPSC Group 1 Breaking News : గ్రూప్‌–1కు తొలగిన అడ్డంకులు నోటిఫికేషన్‌ రద్దు కుదరదన్న సుప్రీంకోర్టు ...... ఎందుకంటే...?

● ఊట్కూర్‌ మండలం పులిమామిడి కేజీబీవీలో సివిక్స్‌, హిందీ, నర్సింగ్‌, పీఈటీ, ఏఎన్‌ఎం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వివరాలకు సెల్‌ నం.9652702389 ను సంప్రదించాలి.

● మక్తల్‌ కేజీబీవీలో ఇంగ్లీష్‌, ఫిజిక్స్‌ అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్హులు పూర్తి వివరాలకు సెల్‌ నం.8074102631ను సంప్రదించాలని ఆయా కేజీబీవీ ఎస్‌ఓలు తెలిపారు.

Youngest Commercial Pilot Success Story: 18 ఏళ్లకే పైలట్‌.. 200 గంటల ఫ్లయింగ్‌ అవర్స్‌తో రికార్డ్‌

● మద్దూరు మండలంలోని పెదిరిపాడ్‌ కేజీవీబీలో కెమిస్ట్రి, పీఈటీ, హిందీ అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 6వ తేదీ నుంచి9వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు సెల్‌ నం.7416356326ను సంప్రదించాలి.

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 07 Dec 2024 11:52AM

Photo Stories