Skip to main content

AP Job Calender 2025 Released : ఏపీ జాబ్ క్యాలెండర్ విడుద‌ల‌.. ఎక్కువగా ఆ డిపార్ట్‌మెంట్‌లోనే ఎక్కువ

నిరుద్యోగులకు ప్రభుత్వం జాబ్‌ క్యాలెండర్‌తో గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా భర్తీ చేయబోయే ఉద్యోగులకు సంబంధించి నోటిఫికేషన్లను వివరాలను వెల్లడించింది. ఈ మేరకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (APPSC) ద్వారా జాబ్‌ క్యాలెండర్‌ను విడుదల చేసింది.
AP Job Calender 2025 Released   Andhra Pradesh job calendar announcement  APPSC recruitment notifications for new employees  Details of APPSC job calendar for unemployed  Andhra Pradesh government job opportunities 2025
AP Job Calender 2025 Released

ఈ ఏడాది మొత్తంగా 2686 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం జాబ్‌ క్యాలెండర్‌ను విడుదల చేసింది. అలాగే ఇప్పటికే విడుదల చేసిన నోటిఫికేషన్లకు సంబంధించిన పరీక్షల నిర్వహణకు షెడ్యూల్‌ను సైతం రిలీజ్‌ చేసింది. మరి ఈ లిస్ట్‌లో ఏ డిపార్ట్‌మెంట్‌లో ఎన్ని ఖాళీలున్నాయి? పరీక్షల తేదీలు ఏంటన్నది చూసేద్దాం. 

Andhra Pradesh Jobs, AP Govt Release Jobs Calender Today - Sakshi


ఎక్కువగా ఈ ఉద్యోగాలు..

ప్రభుత్వం విడుదల చేసిన జాబ్‌ క్యాలెండర్‌లో మొత్తం 2686 పోస్టులకు ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేయనున్నారు. అయితే వీటిలో ఎక్కువగా గ్రూప్‌-2 సర్వీసెస్‌లోనే ఎక్కువగా 905 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు షెడ్యూల్‌ను విడుదల చేశారు. 

 

గ్రూప్‌-1.. గ్రూప్‌-2 ఎప్పుడు?

గ్రూప్-1 నోటిఫికేషన్ పరీక్షలు 2025 ఏప్రిల్‌లో నిర్వహించనున్నారు. 2025 ఫిబ్రవరి 23న గ్రూప్-2 ప్రిలిమ్స్ నిర్వహించనున్నారు. ఇక గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలను మే నెలలో నిర్వహించనున్నారు. ప్రభుత్వ పాలిటెక్నిక్, జూనియర్, డిగ్రీ కళాశాలలో లెక్చరర్ పోస్టుల భర్తీ నోటిఫికేషన్లకు రాతపరీక్షలను 2025 జూన్‌లో నిర్వహించనున్నారు. సంక్షేమ శాఖ ఆఫీసర్‌,జూనియర్ లైబ్రేరియన్,మున్సిపల్‌ అకౌంట్స్ ఆఫీసర్లు,సీనియర్ అకౌంటెంట్,జూనియర్ అకౌంటెంట్ సహా మరికొన్ని పోస్టులను జులై- డిసెంబర్‌ నెలలో నిర్వహించనున్నారు. వీటితో పాటు  మొత్తంగా ఈ ఏడాదిలో నిర్వహించనున్న పరీక్షల షెడ్యూల్‌ ఇదే..

ap jobs calendar 2024 release problems and ap unemployment amount per month

ఏపీ జాబ్‌ ‍ క్యాలెండర్‌ 2025 విడుదల

 

SI.No. పోస్టులు పోస్టుల సంఖ్య పరీక్ష తేదీలు
2 గ్రూప్-Il (Mains) 905 23.02.2025 
3 డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ 38 24.03.2025 నుంచి 27.03.2025 (4 రోజులు)
4 అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజనీర్ 21 ఏప్రిల్ 2025 (స్క్రీనింగ్)
5 Analyst Grade-II 18 15.04.2025 
6 అసిస్టెంట్ లైబ్రేరియన్ 1 16.04.2025 
7 గ్రూప్-I సర్వీసెస్‌ 150 (సుమారు) 21.04.2025 నుంచి 24.04.2025 (4 రోజులు)
10 ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ 37 21.04.2025 నుంచి 24.04.2025 (4 రోజులు)
12 జూనియర్ అసిస్టెంట్ 20 జూలై-డిసెంబర్ 2025
13 అసిస్టెంట్ డైరెక్టర్ 7 జూలై-డిసెంబర్ 2025
14 లైబ్రేరియన్లు 4 జూలై-డిసెంబర్ 2025
15 ట్రైబల్‌ వెల్‌ఫేర్‌ ఆఫీసర్స్‌ 2 జూలై-డిసెంబర్ 2025
16 వెల్‌ఫేర్‌ ఆఫీసర్స్‌ 3 జూలై-డిసెంబర్ 2025
17 Assistant Chemist 5 జూలై-డిసెంబర్ 2025
18 ఎలక్ట్రికల్ ఇన్‌స్పెక్టర్ 4 జూలై-డిసెంబర్ 2025
19 స్టాటిస్టికల్ ఆఫీసర్ 4 జూలై-డిసెంబర్ 2025
20 ఫిషరీస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ 100 జూలై-డిసెంబర్ 2025
21 గ్రూప్-I  (Mains) 89 మే 2025
22  లెక్చరర్లు (పాలిటెక్నిక్‌) 99 జూన్ 2025
23 లెక్చరర్లు (జూనియర్ కాలేజీ) 47 జూన్ 2025
24 లెక్చరర్లు (డిగ్రీ) 290 జూన్ 2025
25 టీటీడీ కాలేజీలో లెక్చరర్లు 78 జూలై-డిసెంబర్ 2025
26 District Welfare Officer 7 జూలై-డిసెంబర్ 2025
27 జూనియర్ లైబ్రేరియన్ 2 జూలై-డిసెంబర్ 2025
28 మునిసిపల్ అకౌంట్స్ ఆఫీసర్లు 11 జూలై-డిసెంబర్ 2025
29 జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ 10 జూలై-డిసెంబర్ 2025
30 సీనియర్ అకౌంటెంట్ 2 జూలై-డిసెంబర్ 2025
31 జూనియర్ అకౌంటెంట్ 3 జూలై-డిసెంబర్ 2025
32 Agriculture Officer 4 జూలై-డిసెంబర్ 2025
33 Horticulture Officer 100 జూలై-డిసెంబర్ 2025
34 ఫిషరీస్ అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ 256 & 435 జూలై-డిసెంబర్ 2025
35 టెక్నికల్ అసిస్టెంట్ (జియోఫిజిక్స్) 7 జూలై-డిసెంబర్ 2025
36 ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ 10 జూలై-డిసెంబర్ 2025
37 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ & అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ 13 జూలై-డిసెంబర్ 2025
38 వార్డెన్ 1 జూలై-డిసెంబర్ 2025
39 అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ 1 జూలై-డిసెంబర్ 2025

 

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

 

Published date : 06 Jan 2025 09:38AM
PDF

Photo Stories