Skip to main content

Telangana Outsourcing Jobs : గుడ్‌న్యూస్‌.. 1878 ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల‌ భ‌ర్తీకి ఉత్తర్వులు.. పోస్టుల వివ‌రాలు ఇవే...

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల శాఖలో 1878 మందిని ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన నియమించడానికి అనుమతిస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
telangana outsourcing jobs 2024

1597 మంది లస్కర్లు, 281 హెల్పర్లు కలిపి మొత్తం 1878 ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

☛➤ TG DSC Top Ranker Success Story : బ‌తుకు పోరాటంలో గెలిచిన పేదింటి బిడ్డ స‌క్సెస్ స్టోరీ ఇదే...!

అలాగే వివిధ శాఖ‌ల్లో కూడా..
ఈ పోస్టుల భర్తీకి సంబంధిత ప్రాంత ఈఎన్సీ/సీఈల నేతృత్వంలో స్థానిక ఎస్ఈ, స్థానిక డీసీఈలతో స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేస్తూ నీటిపారుదల శాఖ ఈఎన్సీ (జనరల్) జి.అనిల్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే వివిధ శాఖ‌ల్లో ఖాళీగా ఉన్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల‌ను శాఖ‌ల వారిగా త్వ‌ర‌లోనే భ‌ర్తీ చేయ‌నున్నారు.

Published date : 26 Oct 2024 01:24PM

Photo Stories