Skip to main content

Telangana Outsourcing jobs: 10వ తరగతి అర్హతతో తెలంగాణలో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలు...నెలకు జీతం 22,750

Telangana Outsourcing jobs
Telangana Outsourcing jobs

7వ తరగతి, పదవ తరగతి, ఐటిఐ, డిగ్రీ, మరియు ఇతర అర్హతలు ఉన్నవారికి తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీ నుండి అవుట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తు నోటిఫికేషన్ విడుదల చేశారు.

KGBV Recruitment 2024: KGBVలో ఉద్యోగాలు: Click Here

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ , ఖమ్మం జిల్లా 

భర్తీ చేస్తున్న పోస్టులు : ల్యాబ్ అటెండెన్ట్స్ , స్టోర్ కీపర్ / డేటా ఎంట్రీ ఆపరేటర్ / స్టెనో లేదా టైపిస్ట్ / రికార్డ్ క్లర్క్ / రికార్డ్ అసిస్టెంట్ , రేడియోగ్రఫీ టెక్నీషియన్ (RT) , రేడియోగ్రఫీ టెక్నీషియన్ (ECG) , రేడియోగ్రఫీ టెక్నీషియన్ (CT – టెక్నీషియన్) , అనస్థీషియా టెక్నీషియన్, దోబి / ప్యాకర్స్, ఎలక్ట్రీషియన్ , ప్లంబర్ , డ్రైవర్ (హెవీ వెహికల్) , థియేటర్ అసిస్టెంట్, గ్యాస్ ఆపరేటర్, వార్డ్ బాయ్

మొత్తం ఖాళీల సంఖ్య : 52

పోస్టులు వారీగా ఖాళీల సంఖ్య ఈ విధంగా ఉంది.
ల్యాబ్ అటెండెన్ట్స్ – 15
స్టోర్ కీపర్ / డేటా ఎంట్రీ ఆపరేటర్ / స్టెనో లేదా టైపిస్ట్ / రికార్డ్ క్లర్క్ / రికార్డ్ అసిస్టెంట్ – 07 
రేడియోగ్రఫీ టెక్నీషియన్ (RT) – 03
రేడియోగ్రఫీ టెక్నీషియన్ (ECG) – 02
రేడియోగ్రఫీ టెక్నీషియన్ (CT టెక్నీషియన్) – 03
అనస్థీషియా టెక్నీషియన్ – 04
దోబి / ప్యాకర్స్ – 04
ఎలక్ట్రీషియన్ – 02
ప్లంబర్ – 01
డ్రైవర్ – 01
థియేటర్ అసిస్టెంట్ – 04
గ్యాస్ ఆపరేటర్ – 02
వార్డ్ బాయ్ – 04

అప్లికేషన్ తేదీలు : ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు సెప్టెంబర్ 18 నుండి సెప్టెంబర్ 20వ తేదీ లోపు అప్లై చేయాలి.

అర్హతలు : 7వ తరగతి, పదవ తరగతి, ఐటిఐ, డిగ్రీ, మరియు ఇతర అర్హతలు

కనీస వయస్సు : 18 సంవత్సరాలు 

గరిష్ట వయస్సు : 46 సంవత్సరాలు 

వయస్సులో సడలింపు : తెలంగాణ ప్రభుత్వం నిబంధనల ప్రకారం క్రింది విధంగా వయస్సులో సడలింపు వర్తిస్తుంది.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వయసులో ఐదేళ్లు సడలింపు వర్తిస్తుంది. 
PwBD అభ్యర్థులకు వయసులో పదేళ్లు సడలింపు వర్తిస్తుంది.

ఫీజు : 500/-

Prinicial, Government Medical College, Khammam అనే పేరు మీద ఏదైనా జాతీయ బ్యాంక్ లో DD తీయాలి.

పరీక్ష విధానం : ఎటువంటి రాత పరీక్ష నిర్వహించారు. 

అప్లికేషన్ ప్రారంభ తేదీ : 20-09-2024

అప్లికేషన్ చివరి తేదీ : 30-09-2024

సెలక్షన్ లిస్ట్ విడుదల చేసే తేది : 14-10-2024

జీతము :
ల్యాబ్ అటెండెన్ట్స్ – 15,600/-
స్టోర్ కీపర్ / డేటా ఎంట్రీ ఆపరేటర్ / స్టెనో లేదా టైపిస్ట్ / రికార్డ్ క్లర్క్ / రికార్డ్ అసిస్టెంట్ – 19,500/-
రేడియోగ్రఫీ టెక్నీషియన్ (RT) – 22,750/-
రేడియోగ్రఫీ టెక్నీషియన్ (ECG) – 22,750/-
రేడియోగ్రఫీ టెక్నీషియన్ (CT టెక్నీషియన్) – 22,750/- 
అనస్థీషియా టెక్నీషియన్ – 22,750/-
దోబి / ప్యాకర్స్ – 15,600/-
ఎలక్ట్రీషియన్ – 19,500/- 
ప్లంబర్ – 19,500/-
డ్రైవర్ – 19,500/-
థియేటర్ అసిస్టెంట్ – 15,600/- 
గ్యాస్ ఆపరేటర్ – 15,600/- 
వార్డ్ బాయ్ – 15,600/-

ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం మెరిట్ మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా : Government Medical College, Khammam 

 

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 21 Sep 2024 09:18PM

Photo Stories