DMHO Out Sourcing Jobs : డీఎంహెచ్‌వోలో ఒప్పంద/అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు!
» మొత్తం పోస్టుల సంఖ్య: 40.
» పోస్టుల వివరాలు: ల్యాబ్ టెక్నీషియన్–03, ఫార్మసిస్ట్–11, డేటా ఎంట్రీ ఆపరేటర్–11, శానిటరీ అటెండెంట్–15.
» అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, పీజీడీసీఏ,డీఫార్మసీ/బీఫార్మసీ/ఎంఫార్మసీ, డీఎం ఎల్‌టీ, బీఎస్సీ(ఎంఎల్‌టీ) ఉత్తీర్ణులై ఉండాలి.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
» గరిష్ట వయో పరిమితి: 01.09.2024 నాటికి 42 ఏళ్లు మించకూడదు.
» ఎంపిక విధానం: విద్యార్హత పరీక్ష మార్కులు, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
» దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం, గుంటూరు జిల్లా చిరునామకు పంపించాలి.
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)
» దరఖాస్తులకు చివరితేది: 30.10.2024.
» వెబ్‌సైట్: https://guntur.ap.gov.in
Tags
- DMHO Recruitments
- job notifications 2024
- contract and out sourcing jobs
- pharmacist jobs at dmho
- Lab Technician
- pharma course candidates
- Education News
- Sakshi Education News
- Jobs 2024
- online applications
- job vacancies in guntur
- Guntur DMHO
- Urban Clinics
- Job Vacancies
- healthcare jobs
- contract jobs
- Health Department
- employment opportunities
- latest jobs in 2024
- sakshieducationlatest job notifications in 2024