Skip to main content

NMPA Recruitments : ఎన్‌ఎంపీఏలో డైరెక్ట్ ప్రాతిప‌దిక‌న వివిధ ఉద్యోగాలు

మంగళూరులోని న్యూ మంగళూరు పోర్ట్‌ అథారిటీ (ఎన్‌ఎంపీఏ) డైరెక్ట్‌ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
NMPA direct recruitments in various posts at manglore  New Mangalore Port Authority recruitment noticeNMPA job openings direct recruitment NMPA direct recruitment 2024

»    మొత్తం పోస్టుల సంఖ్య: 33.
»    అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ(లా), బీఈ/బీటెక్‌(సివిల్‌/మెకానికల్‌/ఎలక్ట్రికల్‌), ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
»    వయసు: 45 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

»    వేతనం: నెలకు అసిస్టెంట్‌ ట్రాఫిక్‌ మేనేజర్, అసిస్టెంట్‌ అకౌంట్స్‌ ఆఫీసర్, అసిస్టెంట్‌ ఇంజనీర్, స్పోర్ట్స్‌ ఆఫీసర్‌ పోస్టులకు రూ.40,000 నుంచి రూ.1,40,000, మిగతా పోస్టులకు రూ.50,000 నుంచి రూ.1,60,000.
»    ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ టెస్ట్, ఇంటర్వ్యూ, వైద్య పరీక్షలు, సర్టిఫికేట్‌ల పరిశీలన ఆధారంగా ఎంపికచేస్తారు.
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా .
»    దరఖాస్తులకు చివరితేది: 27.12.2024.
»    వెబ్‌సైట్‌: http://newmangaloreport.gov.in

 Gurukula schools Teacher Jobs: గురుకుల పాఠశాలల్లో టీచర్‌ ఉద్యోగాలు.. డైరెక్ట్‌ ఇంటర్వ్యూ

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 20 Nov 2024 12:59PM

Photo Stories