Gurukula schools Teacher Jobs: గురుకుల పాఠశాలల్లో టీచర్ ఉద్యోగాలు.. డైరెక్ట్ ఇంటర్వ్యూ
Sakshi Education
అనంతపురం ఎడ్యుకేషన్: ఉమ్మడి జిల్లాలోని సాంఘిక సంక్షేమ (అంబేడ్కర్) గురుకులాల్లో ఖాళీగా ఉన్న టీచరు పోస్టులను తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈనెల 21న ఉదయం 10 గంటలకు అనంతపురం రూరల్ మండలం కురుగుంట గురుకుల పాఠశాలలో జరిగే డెమోకు హాజరుకావాలని గురుకులాల సమన్వయ అధికారి ఉదయశ్రీ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకురావాలని సూచించారు. బాలికల పాఠశాలలకు మహిళలను మాత్రమే ఎంపిక చేస్తామని స్పష్టం చేశారు.
ఖాళీల వివరాలు ఇలా...
తిమ్మాపురం బాలికల పాఠశాలలో టీజీటీ బీఎస్, పీజీటీ సోషల్, ఉరవకొండ బాలికల పాఠశాలలో జేఎల్ ఇంగ్లిష్, కురుగుంట బాలికల పాఠశాలలో జేఎల్ ఇంగ్లిష్, పీడీ, అమరాపురం బాలికల పాఠశాలలో టీజీటీ పీఎస్, టీజీటీ హిందీ, పీజీటీ ఇంగ్లిష్, గుత్తి బాలికల పాఠశాలలో జేఎల్ కెమిస్ట్రీ, జేఎల్ ఇంగ్లిష్, హిందూపురం బాలుర పాఠశాలలో టీజీటీ పీఎస్, హిందూపురం బాలికల పాఠశాలలో టీజీటీ పీఎస్.
AP 10th Class Exam Fees: ఏపీ పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపుకు చివరి తేదీ ఇదే
ఇవీ విద్యార్హతలు
జేఎల్ పోస్టులకు పీజీ, బీఈడీ, టెట్ క్వాలిఫై సర్టిఫికెట్, పీజీటీ పోస్టులకు పీజీ, బీఈడీ, టెట్ క్వాలిఫై సర్టిఫికెట్, టీజీటీ పోస్టులకు డిగ్రీ, బీఈడీ, టెట్ క్వాలిఫై సర్టిఫికెట్ (టీజీటీ హిందీకి డిగ్రీతో పాటు పీజీ ఉండాలి), పీఈటీ పోస్టులకు బీపీఎడ్, టెట్ క్వాలిఫై సర్టిఫికెట్ ఉండాలి.
AP School Timings Changed: విద్యార్థులకు అలర్ట్.. స్కూల్ టైమింగ్స్‌లో మార్పులు
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Published date : 20 Nov 2024 11:37AM
Tags
- gurukulam
- Gurukula schools Teacher jobs Latest news
- Gurukula School Teacher Jobs
- Jobs
- latest jobs
- Latest Jobs News
- latest jobs in telugu
- School job Notification
- AP Gurukula School job Notification
- Today Gurukula teacher jobs
- Gurukula Latest jobs news
- AP Gurukula news
- School jobs news
- today school jobs news
- dr ambedkar gurukulam
- Gurukula Schools
- AP Gurukula Schools
- Trending News in AP
- jobs Breaking news
- andhra pradesh news
- Teacher jobs Trending news in telugu
- acedemicyear202425
- EducationJobs
- AnantapurEducation
- SocialWelfareGurukuls
- AnantapurRuralMandal
- AnantapurTeacherJobs