Skip to main content

Government Jobs In AP: వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల.. నెలకు రూ.50వేల వరకు

ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ ఇండియా లిమిటెడ్(EDCIL), ఆంధ్రప్రదేశ్‌.. ఒప్పంద ప్రాతిపదికన పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 
Government Jobs In AP EdCIL Andhra Pradesh Recruitment
Government Jobs In AP EdCIL Andhra Pradesh Recruitment

ఖాళీల వివరాలు

1. కెరీర్‌ అండ్‌ మెంటల్‌ హెల్త్‌ కౌన్సిలర్స్: 225 పోస్టులు
2. PMU/ కోఆర్డినేటర్లు: 02 పోస్టులు

IT Hiring Growth: ఐటీలో గణనీయంగా ఉద్యోగావకాశాలు.. వారికి బాగా డిమాండ్‌

విద్యార్హత: M.Sc/MA/సైకాలజీ/M.Phil
పని అనుభవం: సంబంధిత రంగంలో ఐదేళ్ల పని అనుభవం ఉండాలి

Job Mela: రేపు జాబ్‌మేళా.. పూర్తి వివరాలివే

వయస్సు: 35-45 ఏళ్లు మించకూడదు
వేతనం: నెలకు రూ.30,000/-50,000/-

అప్లికేషన్‌ విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది
దరఖాస్తుకు చివరి తేది: డిసెంబర్‌ 03, 2024

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 28 Nov 2024 05:07PM
PDF

Photo Stories