Skip to main content

Central Government Job Notification: ఎటువంటి రాతపరీక్ష లేకుండానే ప్రభుత్వ ఉద్యోగం..నెల‌కు 47,000 జీతం

భారత ప్రభుత్వ టెలికమ్యూనికేషన్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా టెలికమ్యూనికేషన్స్ విభాగంలో మొత్తం 48 సబ్ డివిజనల్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అంతేకాకుండా ఎటువంటి రాతపరీక్ష లేకుండానే ఈ ఉద్యోగం వస్తుంది. మరి నోటిఫికేషన్‌ పూర్తి వివరాలు చూసేద్దాం.
Central Government Job Notification
Central Government Job Notification department-of-telecommunications-48-sub-division-engineer-posts-47600-fourth-seven-thousand-six-hundred-salary-per-month

పోస్టుల వివ‌రాలు:
టెలికమ్యూనికేషన్స్ విభాగంలో మొత్తం 48 సబ్ డివిజనల్ ఇంజనీర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.


అర్హత: అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉండాలి.
సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ ఉండాలనే షరతు ఉంది.

IT Jobs in CHP Innovate Private Limited: ఐటీ ఉద్యోగం కోసం వెతుకుతున్నారా? ఇంటర్వ్యూ వివరాలివే!

వ‌యోప‌రిమితి: గరిష్ట వయస్సు 56 సంవత్సరాలు ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా

250 Vacancies Walk-in Interview: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్‌మేళా.. ఇంటర్వ్యూ వివరాలివే!

వేత‌నం: నెలకు రూ.47,600-రూ.1,51,100 వరకు 
ద‌ర‌ఖాస్తుల విధానం: ఆన్‌లైన్‌.. https://dot.gov.in/ లేదా  మీ అప్లికేషన్‌ ఫారమ్‌ను సంచార్‌ భవన్‌, ఆశోక రోడ్‌, న్యూఢిల్లీ-110001కి పంపండి. 

చివ‌రి తేదీ: జనవరి 14, 2025.

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 31 Dec 2024 05:18PM
PDF

Photo Stories