Government Job Notification: ఇంటర్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం.. జీతం రూ.40వేలు
Sakshi Education
యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (UCIL) మైనింగ్ మేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
Government Job Notification UCIL Recruitment 2024

మొత్తం పోస్టులు: 33
విద్యార్హత: ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతో పాటు మైనింగ్ మేట్ సర్టిఫికేట్ ఉండాలి.
పని అనుభవం: మూడేళ్లు
వయస్సు: నవంబర్ 30 నాటికి 50 ఏళ్లు మించకూడదు
Job Fair in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో 400 ఉద్యోగాలు.. నెలకు రూ.35వేలు జీతం
వేతనం: నెలకు రూ. 40,866/-
అప్లికేషన్ విధానం: ఆఫ్‌లైన్‌లో అప్లై చేయాలి. మీ దరఖాస్తుకు సంబంధిత డాక్యుమెంట్లు జతచేసి "డిప్యూటీ జనరల్ మేనేజర్, యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్,జడుగూడా మైన్స్,ఈస్ట్ సింగ్‌భూమ్ జిల్లా,ఝార్కండ్ - 832102" కు పంపాలి.
దరఖాస్తుకు చివరి తేది: నవంబర్ 30, 2024
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Published date : 18 Nov 2024 01:02PM
Tags
- UCIL notification
- UCIL
- UCIL Recruitment
- UCIL Recruitments 2024
- Uranium Corporation of India Limited
- Uranium Corporation of India Limited jobs
- Uranium Corporation of India
- Job Vacancy
- Job Vacancy Alert
- Government Job Vacancy
- Job vacancy notifications
- Government Jobs
- mining jobs
- Government Job Vacancies India
- job opportunities
- Government job opportunities
- Jobs 2024
- UCILRecruitment
- MiningMateJobs
- UCILJobs
- MiningVacancy
- MiningMateRecruitment
- UraniumCorporationJobs
- UCIL2024Jobs
- MiningMateVacancy
- UCILMiningJob
- latest jobs in 2024
- sakshieducation latest job notifications in 2024