Skip to main content

CSIR-CEERI Recruitment 2024: సీఎస్‌ఐఆర్‌–సీఈఆర్‌ఐ, చెన్నైలో 28 సైంటిస్ట్‌ పోస్టులు.. వీరే అర్హులు

చెన్నైలో కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌(సీఎస్‌ఐఆర్‌)కు చెందిన సెంట్రల్‌ ఎలక్ట్రో కెమికల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌(సీఈఆర్‌ఐ), కరైకుడి డైరెక్ట్‌ ప్రాతిపదికన సైంటిస్ట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
CSIR-CEERI Recruitment 2024  CERI Chennai Scientist job application notification  CSIR CERI Karaikudi recruitment for Scientist  Apply for Scientist post at CERI Chennai

మొత్తం పోస్టుల సంఖ్య: 28
వేతనం: నెలకు రూ.1,13,720.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంఈ/ఎంటెక్, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
వయసు: 31.12.2024 నాటికి 32 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు,  ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: విద్యార్హతలు, అభ్యర్థుల షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 31.12.2024
వెబ్‌సైట్‌: https://www.cecri.res.in 

>> SBI SCO Recruitment: ఎస్‌బీఐ 25 స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్‌ పోస్టులు

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 09 Dec 2024 01:44PM

Photo Stories