IPPB Recruitment: ఐపీపీబీలో మేనేజర్ ఉద్యోగాలు.. నెలకు రూ.1,73,860 జీతం..
Sakshi Education
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (ఐపీపీబీ).. రెగ్యులర్/ఒప్పంద ప్రాతిపదికన అర్హులైన అభ్యర్థుల నుంచి పలు విభాగాల్లో మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.

మొత్తం పోస్టులు: 07
పోస్టుల వివరాలు: డిప్యూటీ జనరల్ మేనేజర్ 1, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ 1, సీనియర్ మేనేజర్ 3, చీఫ్ కంప్లెన్స్ ఆఫీసర్ 1, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ 1.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో సీఏ, డిగ్రీ, బీఈ/బీటెక్, ఎంసీఏ/ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ టెస్టు, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది.
వేతనం: నెలకు రూ.93,960– రూ.1,73,860.
దర ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా..
ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేది: 30.01.2025
వెబ్‌సైట్: www.ippbonline.com
>> ONGC Recruitment: ఓఎన్‌జీసీలో 108 పోస్టులు.. ఎంపిక ప్రక్రియ ఇలా..
![]() ![]() |
![]() ![]() |
Published date : 21 Jan 2025 10:38AM
Tags
- IPPB Recruitment 2025
- India Post Payments Bank Recruitment
- India Post Payments Bank IPPB Recruitment 2025
- IPPB Recruitment 2025 Senior Manager
- IPPB Recruitment 2025 Notification Out
- IPPB Recruitment 2025 Manager Posts
- List of manager posts in ippb
- Manager posts in ippb salary
- IPPB Branch and Assistant Postmaster Vacancy
- IPPB Recruitment apply online
- IPPB Executive Salary
- India Post Payment Bank job vacancy
- IPPB Executive Recruitment
- Jobs
- latest jobs
- Government Jobs
- GovernmentBankJobs
- CentralGovernmentJobs
- BankJobRecruitment