Skip to main content

SBI SCO Recruitment: ఎస్‌బీఐ 25 స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్‌ పోస్టులు.. నోటిఫికేషన్‌లోని కీలక అంశాలు, వివరాలివీ..

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) ఒప్పంద ప్రాతిపదికన స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
SBI Specialist Cadre Officer Recruitment 2024  State Bank of India Specialist Cadre Officer Recruitment Notification  SBI Recruitment 2024 Specialist Cadre Officer Posts

మొత్తం పోస్టుల సంఖ్య: 25.

పోస్టుల వివరాలు: హెడ్‌(ప్రొడక్ట్, ఇన్వెస్ట్‌మెంట్, రీసెర్చ్‌)–01, జోనల్‌ హెడ్‌–04, రీజనల్‌ హెడ్‌–10, రిలేషన్‌షిప్‌ మేనేజర్‌–టీమ్‌ లీడ్‌–09, సెంట్రల్‌ రీసెర్చ్‌ టీమ్‌(ప్రొడక్ట్‌ లీడ్‌)–01.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

వయసు: 01.08.2024 నాటికి రిలేషన్‌షిప్‌ మేనేజర్‌–టీమ్‌ లీడ్‌ పోస్టుకు 28 నుంచి 42 ఏళ్లు, సెంట్రల్‌ రీసెర్చ్‌ టీమ్‌ పోస్టుకు 30 నుంచి 45 ఏళ్లు, ఇతర పోస్టులకు 35 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: విద్యార్హతలు, మెరిట్‌ లిస్ట్, అప్లికేషన్‌ షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

పనిచేయాల్సిన ప్రదేశాలు: ముంబై, చెన్నై, కోల్‌కతా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 17.12.2024

వెబ్‌సైట్‌: http://https//sbi.co.in 

>> ONGC jobs: 10వ తరగతి Inter అర్హతతో ONGCలో 2236 ఉద్యోగాలు

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 09 Dec 2024 01:47PM

Photo Stories