Skip to main content

NIT Calicut Recruitment 2025: నిట్‌ కాలికట్‌లో పోస్టులు.. దరఖాస్తుకు చివరి తేదీ ఇదే

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ కాలికట్‌(NITC).. వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 
NITC job vacancies announcement   NIT Calicut Recruitment 2025  National Institute of Technology Calicut job openings
NIT Calicut Recruitment 2025

మొత్తం పోస్టులు: 03
ఖాళీల వివరాలు:

  • మీడియా రిలేషన్స్‌ ఎగ్జిక్యూటివ్‌: 01
  • ఫుల్ స్టాక్‌ పీహెచ్‌పీ డెవలపర్‌: 02

విద్యార్హత: డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి
వేతనం: పోస్టును బట్టి రూ. 40,000- రూ. 70,000/-

Andhra Pradesh Job Fair 2025: డైరెక్ట్‌ ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాలు.. పూర్తి  వివరాలివే! | Sakshi Education

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది
దరఖాస్తుకు చివరి తేది: ఫిబ్రవరి 17, 2025.

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 12 Feb 2025 11:01AM

Photo Stories