Skip to main content

Job Fair in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో 400 ఉద్యోగాలు.. నెలకు రూ.35వేలు జీతం

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. ఆంధ్రప్రదేశ్‌లో వాక్‌-ఇన్‌ ఇంటర్వ్యూను నిర్వహిస్తున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. 
Employment notification for walk-in interview in Andhra Pradesh  Government job walk-in interview announcement  Job Fair in Andhra Pradesh  Job opportunity for unemployed in Andhra Pradesh
Job Fair in Andhra Pradesh 400+ Vacancy Job Fair in Andhra Pradesh!

మొత్తం ఖాళీలు: 400
విద్యార్హత: టెన్త్‌/ఐటీఐ/డిప్లొమా/డిగ్రీ

వయస్సు: 18-35 ఏళ్ల మధ్య ఉండాలి
వేతనం: నెలకు రూ. 18,000-రూ.35,000/- వరకు ఉండాలి. 

Free training in photography: ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీలో ఉచిత శిక్షణ.. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

జాబ్‌మేళా లొకేషన్‌: ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఆత్మకూర్‌
ఇంటర్వ్యూ తేదీ: నవంబర్‌ 18, 2024

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 18 Nov 2024 09:59AM

Photo Stories