Freshers Jobs 2025: ఎలాంటి రాతపరీక్ష లేకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూతో ఉద్యోగం.. వివరాల కోసం క్లిక్ చేయండి
Sakshi Education
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్(DET)నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. 130కి పైగా ఖాళీలను భర్తీ చేస్తున్నట్లు తెలిపింది. ఆసక్తి గల అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు.
Freshers Jobs 2025

మొత్తం ఖాళీలు: 132
విద్యార్హత: టెన్త్ ఐటీఐ ఇంటర్ డిగ్రీ బీటెక్
వయస్సు: 18-40 ఏళ్లకు మించకూడదు
వేతనం: నెలకు రూ. 12,000-25,000/-
130 Vacancies Walk-in Interview: గుడ్‌న్యూస్.. డైరెక్ట్ ఇంటర్వ్యూతో ఉద్యోగాలు, పూర్తి వివరాలివే!
ఇంటర్వ్యూ లొకేషన్: జిల్లా ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్,అమలాపురం
ఇంటర్వ్యూ తేది: మార్చి 13, 2025.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Published date : 11 Mar 2025 03:22PM
Tags
- DET walk-in interview
- latest jobs
- Jobs 2025
- latest job news
- job news 2025
- Latest Jobs News
- latest jobs in telugu
- sakshieudcatin latest jobs in 2025
- Job mela
- job interview
- Job Interviews
- DET Walk-In Interview at Amalapuram
- latest jobs in 2025
- 130 plus vacancies
- NewJobOpportunities2025
- Local jobs in Amalapuram
- 2025 Freshers jobs
- JobVacancies2025
- AmalapuramJobs