Job Fair 2025: డిప్లొమా/ఐటీఐ అర్హతతో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ వివరాలివే
Sakshi Education
డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్(DET).. నిరుద్యోగులకు జాబ్‌మేళాను నిర్వహిస్తుంది. ఐటీఐ లేదా డిప్లొమా ఉత్తీర్ణత ఉన్న విద్యార్థులు ఎవరైనా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాలిలా ఉన్నాయి..
Job Fair 2025 for unemployed young people

మొత్తం పోస్టులు: 150
విద్యార్హత: ఐటీఐ/ డిప్లొమా
వయస్సు: 18-30 ఏళ్లకు మించకూడదు
వేతనం: నెలకు రూ. 12,000- రూ. 17,100/-
HCL jobs: హైదరాబాద్ HCL Technologiesలో ఉద్యోగాలు అప్లై చేయండి ఇలా..
ఇంటర్వ్యూ తేది: మార్చి 15, 2025.
ఇంటర్వ్యూ లొకేషన్: ఐటీఐ కళాశాల, జనగంగూడెం.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Published date : 13 Mar 2025 10:38AM